Switch to English

రాజధానికి డబ్బులు అడిగారు సరే ఏ రాజధానికో చెప్పండి జగన్ సారూ..!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ఈమధ్య జగన్ కు ఢిల్లీపై విపరీతమైన ప్రేమ కలిగినట్టుగా ఉంది. అందుకే ఢిల్లీ ఢిల్లీ అని కలవరిస్తున్నారు. బుధవారం రోజున ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసిన జగన్ మరోసారి శుక్రవారం రోజున ఢిల్లీ వెళ్లారు. బుధవారం రోజున ఢిల్లీలో మోడీని కలిసి వచ్చిన తరువాత శుక్రవారం సిబిఐ కోర్టు నుంచి మినహాయింపు లభించింది. దీని అర్ధం ఏంటో అందరికి తెలిసిందే. శుక్రవారం రోజున ఢిల్లీలో అమిత్ షాను కలిసి అన్ని విషయాలు మాట్లాడారు.

అంతకు ముందు ఎన్నిసార్లు తిరిగినా అపాయింట్మెంట్ దొరకలేదు. కానీ, ఇప్పుడు సడెన్ గా అపాయింట్మెంట్ ఎలా దొరికింది. ప్రధాని మోడీతో సహా అందరి అపాయింట్మ్నెట్ జగన్ కు దొరకడం వెనుక కారణాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. త్వరలోనే జగన్ ఎన్డీయేలో చేరబోతున్నారని అందుకే ఆయనకు త్వరగా అపాయింట్మెంట్ దొరుకుతున్నాయని అంటున్నారు.

అసలే కొత్త రాష్ట్రం. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నది. పైగా రోజుకో సంక్షేమ పధకం రిలీజ్ చేస్తున్నారు. వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. కేంద్రం ఇవ్వాల్సిందే కదా. పైగా ఆదాయం లేదు. ఈ విషయం అందరికి తెలుసు. ఈ సమయంలో కేంద్రంతో కొరివి పెట్టుకోవడం కంటే చేయి చేయి కలిపితే బాగుంటుందనే ఆలోచనతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, దానికి యన ముహూర్తం కూడా పెట్టుకున్నారని అంటున్నారు.

ఇది వేరే విసహాయం అనుకోండి. అమిత్ షాను కలిసినపుడు జగన్ రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు అన్నింటి గురించి మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం రూ. 2500 కోట్ల రూపాయల సహాయం చేస్తామని ఒప్పుకుంది. అయితే, ఇప్పటి వరకు కేంద్రం కేవలం రూ. 1000 కోట్లు మాత్రమే ఇచ్చింది.

మిగతా రూ. 1500 కోట్లు ఇవ్వాలని షా ను జగన్ కోరారు. బాగానే ఉన్నది. అయితే ఏ రాజధానిని ఈ గ్రాండ్ రిలీజ్ చేయాలో కేంద్రానికి తెలియడం లేదు. కేంద్రం వద్దకు ఇంకా మూడు రాజధానుల అంశం చేరలేదు. అఫీషియల్ గా మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు కేంద్రానికి వెళ్ళాలి. కేంద్రం దాన్నిపార్లమెంట్ లో పెట్టి ఒకే చేయాలి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి. అప్పటి వరకు అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుంది.

ఒకవేళ ఇప్పుడు కేంద్రం ఆ రూ. 1500 కోట్లు రిలీజ్ చేస్తే అమరావతి కోసమే వినియోగిస్తారా లేదంటే మూడు రాజధానుల కోసం వినియోగిస్తారా ? ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలే. సమాధానాలు కావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...