కెనడాలో తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని హబ్సీగూడకు చెందిన ప్రణయ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. ప్రేమించిన అమ్మాయి దూరమైందనే ఆవేదనలో నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో హబ్సీగూడలోని ప్రణయ్ కుటుంబసభ్యుల్లో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..
హబ్సీగూడకు చెందిన ప్రణయ్ కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ ప్రణయ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. అయితే.. ప్రణయ్ ప్రేమ విఫలమైంది. ఇందుకు పూర్తి కారణాలు తెలియరాలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ప్రణయ్ నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్థానిక అధికారులు ప్రణయ్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆత్మహత్య నేపథ్యంలో ప్రణయ్ రాసిన సైసైడ్ నోట్ అక్కడి పోలీసు అధికారులకు లభ్యమైంది.
ఇందులో తన ఆత్మహత్యకు కారణం ప్రేమ విఫలమే అని పేర్కొన్నాడు. తనను ఓ యువతి మోసం చేసిందని పేర్కొన్నాడు. మరణానంతరం తన అవయువాలను దానం చేయాలని.. తన మృతదేహాన్ని వైద్య పరిశోధనలకు ఉపయోగించాలని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ప్రణయ్ తల్లిదండ్రులు హైదరాబాద్ లోనే ఉంటున్నారు.
755697 139511Wow, wonderful blog structure! How long have you ever been blogging for? 466579
489037 71957What a exceptional viewpoint, nonetheless is just not produce every sence by any indicates discussing this mather. Just about any technique thanks and also i had try and discuss your post directly into delicius but it surely appears to be an issue within your blogging is it possible you should recheck this. thank you just as before. 636983
435901 749560There is clearly a good deal to know about this. I feel you created various good points in functions also. 432979