Switch to English

నా భార్య నమ్మడం వల్లే ఇక్కడ నేను ఉన్నా : జబర్దస్త్‌ దొరబాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,396FansLike
57,764FollowersFollow

జబర్దస్త్‌ కమెడియన్‌, హైపర్‌ ఆది టీమ్‌ మెంబర్‌ అయిన దొరబాబు గురించి ఎప్పుడు ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతూనే ఉంటుంది. కెరీర్‌ ఆరంభంలో ఆయన చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఆయన బి గ్రేడ్‌ సినిమాలు.. వీడియోల్లో కూడా నటించాడు. ఆ విషయాన్ని పదే పదే దొరబాబు పై పంచ్‌ లు వేస్తూ ఆది అతడిని హైలైట్‌ అయ్యేలా చేశాడు. ఇప్పుడు హైపర్‌ ఆదికి ఆయన వైజాగ్‌ లో దొరికి పోయిన విషయం దొరికింది. పదే పదే దొరబాబు అక్కడ దొరికిన విషయాన్ని చెబుతూ పంచ్‌ లు వేస్తూ నవ్విస్తూ ఉన్నాడు.

ఆ రోజు ఏం జరిగింది.. అసలు నిజంగానే దొరబాబు వ్యభిచారంలో అరెస్ట్‌ అయ్యాడా అంటూ ఇప్పటికి చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రోజు దొరబాబు మరియు పరదేశిలు ఇద్దరు కూడా నిజంగానే పట్టుబడ్డారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌ కు తీసుకు వెళ్లారు. రోజా మరియు ఆది సహకారం వల్ల వారు మళ్లీ బయటకు వచ్చారు. అదే సమయంలో దొరబాబు భార్య సోషల్‌ మీడియా ద్వారా ముందుకు వచ్చి తన భర్త గురించి తనకు అంతా తెలుసు అని ఆయన ఏ తప్పు చేయలేదు అంటూ నమ్మకం పెట్టుకున్నట్లుగా ఆమె చెప్పింది.

తాజాగా ఒక టాక్ షో లో దొరబాబు మరోసారి ఆ నాటి సంఘటనను గుర్తు చేసుకుని ఎమోషన్‌ అయ్యాడు. ఆ సమయంలో తన భార్య అమూల్య సహకారం అందించకుంటే నేను ఈ రోజు ఇలా మీ ముందు ఉండేవాడిని కాదు. ఆమె నన్ను నమ్మడం వల్లే ఇతరులు అంతా కూడా నన్ను నమ్మారు. ఆమెకు నేను ఎప్పటికి రుణపడే ఉంటాను అన్నాడు. ఆ రోజు ఏం జరిగింది అనేది నాకు నా భార్యకు మాత్రమే తెలుసు. ఇతరులకు అన్ని విషయాలను చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

Vishwak Sen : నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్...

Vishwak Sen: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్...

రాజకీయం

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ మొదలెట్టేసిన ‘యెల్లో’ బ్యాచ్.!

రేపు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయ్. ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రానుందన్న ప్రచారం ఓ వైపు, టీడీపీనే సొంతంగా అధికారం చేపట్టేందుకు వీలుగా తగినన్ని సీట్లు గెలుచుకుంటుందన్న ఊహాగానాలు మరో...

Election Results: బిగ్ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలు.. ఏఏ సినిమా ధియేటర్లలో తెలుసా..

Election Results: జూన్ 1న జరుగబోయే చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది. దీంతో యావత్ దేశం జూన్ 4న వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాల (...

కూటమితో పోటీ.! వైసీపీ ఫెయిల్ అయ్యిందే అక్కడ.!

రాష్ట్రంలో ఎక్కడ, ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా, ‘కూటమి వర్సెస్ వైసీపీ’ అనే మాటే వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడూ కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అదినేత పవన్...

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...

ఎక్కువ చదివినవి

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

Mahesh: ‘తండ్రిగా గర్వపడుతున్నా..’ గౌతమ్ గురించి మహేశ్ పోస్ట్

Mahesh: తనయుడు గౌతమ్ ను చూసి తండ్రి, సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) ఉప్పొంగిపోతున్నారు. ఇందుకు కారణం గౌతమ్ (Gowtham) తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ఇన్...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good bad ugly)...

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ మొదలెట్టేసిన ‘యెల్లో’ బ్యాచ్.!

రేపు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయ్. ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రానుందన్న ప్రచారం ఓ వైపు, టీడీపీనే సొంతంగా అధికారం చేపట్టేందుకు వీలుగా తగినన్ని సీట్లు గెలుచుకుంటుందన్న ఊహాగానాలు మరో...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన నాగచైతన్య

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జూన్ 27న విడుదల కాబోతోంది....