Switch to English

హీరో రామ్ ‘ఇస్మార్ట్‌’ సెన్సేనల్‌ ట్వీట్‌: ఫైరూ.. ఫీజూ.. ఫూల్సూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

ఇస్మార్ట్‌ హీరో రామ్ పోతినేని, సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటాడు. అయితే, వాటిల్లో చాలావరకు అభిమానుల్ని ఉర్రూతలూగించేవే. అయితే, ఈసారి కాస్త ‘టోన్‌’ మార్చాడు. ఇటీవల వెలుగు చూసిన స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటన తదనంతర పరిణామాలపై ‘ఇస్మార్ట్‌’ ట్వీటేశాడు రామ్. ‘ఫైర్‌ ప్లస్‌ ఫీజ్‌ ఈక్వల్‌ టూ ఫూల్స్‌’ అంటూ రామ్ వేసిన ట్వీట్‌ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ‘మిమ్మల్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం మీ కింద పనిచేసేవారు చేస్తున్నారు వైఎస్‌ జగన్‌గారూ.. మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్‌ కలుగుతోంది.. వాళ్ళ మీద ఓ లుక్కేయండి..’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ట్యాగ్‌ చేస్తూ వేసిన ట్వీట్‌, ఇప్పుడు సినీ వర్గాలతోపాటు, రాజకీయ వర్గాల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది.

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అనే ఓ హోటల్‌ని, రమేష్‌ హాస్పిటల్స్‌ అద్దెకు తీసుకుని, కోవిడ్‌ సెంటర్‌గా వైద్య సేవలందిస్తున్న విషయం విదితమే. అయితే, స్వర్ణ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో.. ఈ వ్యవహారానికి ‘కులం రంగు’ అంటుకుంది. డాక్టర్‌ రమేష్‌బాబు కాస్తా, ఇప్పుడు రమేష్‌ చౌదరిగా మారిపోయారు అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దృష్టిలో. అంతే కాదు, రమేష్‌ హాస్పిటల్స్‌ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ, రోగుల్ని దోచేస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్లో నిజమెంత.? అన్నది వేరే చర్చ. ఇక, స్వర్ణ ప్యాలెస్‌ని గతంలోనే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘క్వారంటైన్‌ సెంటర్‌’గా వినియోగించిందన్నది రామ్ ఆరోపణ. ఉత్త ఆరోపణ కాదిది, అందుకు తగ్గ ఆధారాల్ని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు రామ్. ఒకవేళ అప్పుడే అగ్ని ప్రమాదం జరిగి వుంటే ఎవర్ని నిందిస్తారు.? అని ఇస్మార్ట్‌గా ప్రశ్నించేశాడు హీరో రామ్. ఇక్కడ రామ్ ఇంటెన్షన్‌ చాలా క్లియర్‌గా కన్పిస్తోంది. దాంతో, కొందరు రామ్ మీద విమర్శలు చేస్తున్నారు. ఇంకొకరు రామ్ మాట్లాడింది కరెక్టేనని అంటున్నారు.

ఒక్కటి మాత్రం నిజం.. కోవిడ్‌ సెంటర్‌లో భద్రతా ప్రమాణాల్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అదే సమయంలో, సరైన భద్రతా ఏర్పాట్లు లేని చోట ‘సేవలు అందించి’, అక్కడ జరిగిన ప్రమాదంతో తమకు సంబంధం లేదని రమేష్‌ హాస్పిటల్స్‌ చెప్పడం కూడా సబబు కాదు. ఇక్కడ ఇద్దరూ అసలు తప్పుని పక్కన పెట్టి, ఒకరి మీద ఇంకొకరు నిందలేసుకుంటూ.. ‘బ్లేమ్ గేమ్’ ఆడేస్తున్నారు. ఇందులోకి ‘కులం కంపు’ని కూడా తీసుకురావడం మరింత హేయమైన చర్య. రమేష్‌పై టీడీపీ మనిషి అన్న ముద్ర ఇప్పటికే వుంది. కాగా, డాక్టర్‌ రమేష్‌.. హీరో రామ్ బంధువు కావడంతోనే.. రావ్‌ు ఆయన తరఫున ఈ వివాదంపై వకాల్తా పుచ్చుకున్నాడన్న చర్చ జరుగుతోంది. ఏదిేమైనా, 10 మందిని బలి తీసుకున్న ఈ ఘటనపై లోతైన విచారణ జరగాలి. దోషులకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే.. నిర్లక్ష్యం ఎవరిదైనాసరే, ఇది క్షమించరాని నేరంగానే పరిగణించాలి.

 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...