Switch to English

కేసీఆర్‌ని ‘ఢీ’ కొట్టలేక.. గీ కొట్టుడేంది హనుమంతన్నా! 

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హనుమంతరావు ఇంకా పదహారేళ్ళ కుర్రాడిలా ప్రత్యర్థులతో తలపడలానుకుంటుంటారు. ఈ క్రమంలోనే పాపం, వయసు సహకరించడంలేదాయనకి. తాజాగా, కాంగ్రెస్‌ నేతల మధ్య కొట్లాట జరిగింది.. అది కూడా ఇంటర్‌ విద్యార్థుల సమస్యల నేపథ్యంలో కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ కలిసి చేసిన ధర్నాలో కావడం గమనార్హం. కాంగ్రెస్‌ నేతలు కుర్చీ కోసం కొట్టుకోవడంతో ఇతర రాజకీయ పార్టీల నేతలు షాక్‌కి గురయ్యారు. కాంగ్రెస్‌ నేతలు హనుమంతరావు, నగేష్‌ మధ్య ‘కుర్చీ’ ఫైట్‌ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

హనుమంతరావు లేచి నిలబడి మాట్లాడుతుండగా, కుర్చీని పార్టీ ముఖ్య నేత కోసం నగేష్‌ లాగడం ఈ వివాదానికి కారణం. మైక్‌తో, నగేష్‌ని కొట్టిన హనుమంతరావు, అతన్ని కిందకి తోసేశారు. ఇద్దరి మధ్యా తోపులాట జరిగి, ఇద్దరూ కింద పడిపోయారు. ఇతర కాంగ్రెస్‌ నేతలు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి, గలాటాని సద్దుమణిగేలా చేశారు. అక్కడే, ఆ వేదికపైనే తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్‌ సహా టీడీపీ నేతలు కూడా వున్నారు. తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కానీ, ఆ అంశాన్ని హైలైట్‌ చేసే క్రమంలో కాంగ్రెస్‌ నేతలు కొట్టుకోవడం, ఇతర రాజకీయ పార్టీలకు తలనొప్పి అయి కూర్చుంది.

తెలంగాణలో కేసీఆర్‌ తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన సంగతి తెల్సిందే. ఆయన్ని ‘ఢీ’ కొట్టే ప్రయత్నంలో విపక్షాల మధ్య ఐక్యత కన్పించడంలేదు. ఎలాగోలా ఆ విపక్షాల మధ్య ఐక్యత కుదిరినా, కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఆ ఐక్యతను నీరుగార్చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపైనా, తాజా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపైనా వి.హనుమంతరావు, పార్టీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై విరుచుకుపడిపోయారు.

ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు దక్కించుకున్నా, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో వుండలేని పరిస్థితి. ఎలా వుంటారు? కాంగ్రెస్‌ ముఖ్య నేతలు, పైగా సీనియర్‌ నేతలు ఇలా నిస్సిగ్గుగా కొట్టుకుంటోంటే! అందుకే, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ని వీడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఇంకా ఏడాది కూడా కాలేదు, అప్పుడే సగం మందికి పైగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి చేరిపోయారు. మిగిలినోళ్ళదీ అదే బాటలా కన్పిస్తోంది.

హనుమంతరావు లాంటి సీనియర్లు కాంగ్రెస్‌ పార్టీకి ‘అనుభవం’ పరంగా ‘బలం’ అవ్వాల్సింది పోయి, పార్టీ బలహీనతగా మారిపోతుండడం ఆశ్చర్యకర

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....