అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం పట్టివేతను మనం చూస్తూనే ఉంటాం. రకరకాల మార్గాల్లో బంగారాన్ని తరలిస్తున్న వారిని మనం ఇప్పటి వరకు చూశాం. తాజాగా విగ్గులో బంగారంను పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ చెన్నై విమానాశ్రయంలో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. అతడి వద్ద నుండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.2.53 కోట్ల రూపాయల విలువైన బంగారంను స్వాదీనం చేసుకున్నారు. అలాగే 24 లక్షల రూపాయల విదేశీ నగదును కూడా స్వాదీనం చేసుకున్నారు.
దుబాయ్ షార్జా నుండి వచ్చిన రెండు ప్రత్యేక విమానాలను తనికీ చేస్తున్న సమయంలో కస్టమ్స్ అధికారులకు ఈ బంగారం కంట పడింది. చెన్నై కస్టమ్స్ అధికారులు ఈ బంగారంను స్వాదీనం చేసుకుని ఎంక్వౌరీ చేస్తున్నారు. బంగారం ను పేస్ట్ గా తయారు చేసి విగ్గులో తీసుకు వచ్చిన అతడి తెలివికి పోలీసులు మరియు కస్టమ్స్ అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో కూడా ఇలాంటి స్మగ్లింగ్ జరిగి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
223362 912865My spouse and I stumbled more than here from a different internet site and thought I may possibly as effectively check points out. I like what I see so now im following you. Appear forward to going over your web page repeatedly. 826797
300593 287417I like this web site very considerably, Its a quite good position to read and receive info . 789311
385907 244988Thank you for your quite very good information and feedback from you. car dealers san jose 56379
481446 497472I dont leave plenty of comments on a lot of blogs each week but i felt i had to here. A hard-hitting post. 704763
221343 234318Do you wear boxers or biefs? I wana bui em. 332608