ప్రముఖ సంగీత దర్శకుడు గాయకుడు అయిన ఘంటసాల గారి రెండవ కుమారుడు ఘంటసాల రత్నకుమార్ మృతి చెందారు. ఆయనకు గుండె పోటు రావడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో ఉదయం జాయిన్ చేశారు. ఆయన్ను కాపాడేందుకు వైధ్యులు ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఇటీవలే కరోనా నెగటివ్ వచ్చిన రత్నకుమార్ ఆరోగ్యం గురించి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ఘంటసాల రత్నకుమార్ గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. చాలా రోజులుగా ఆయన డయాలసిస్ పైనే ఉన్నారు. రత్నకుమార్ మృతిపై సంగీత లోకం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు మరియు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారు రత్న కుమార్ మృతికి సంతాపం తెలపుతూ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
98481 502332Wow, wonderful weblog structure! How long have you been running a weblog for? you made running a blog appear simple. The entire appear of your web site is magnificent, neatly as the content material! 744529
874576 223475I agree with your points , excellent post. 205628
33241 216021Constructive criticism is normally looked upon as becoming politically incorrect. 838698
165802 192985Just a smiling visitor here to share the enjoy (:, btw outstanding layout. 191691
625418 219609Hey, are you having issues along with your hosting? I required to refresh the page about million times to get the page to load. Just saying 371503
389547 472243This really is some great info. I expect additional facts like this was distributed across the web today. 339350