Switch to English

అమెరికా అల్లర్లు : జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఎవరు? ఎలా చనిపోయాడు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

గత వారం రోజులుగా అమెరికా మొత్తం అతలాకుతలం అవుతోంది. నల్లజాతీయులు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యపై రగిలి పోతున్నారు. నేను ఊపిరి పీల్చుకోలేక పోతున్నాను అంటూ పోలీసులను వేడుకున్నా కూడా జార్జ్‌ ఫ్లాయిడ్‌ ను నిర్ధాక్షిణ్యంగా చంపేసిన సంఘటన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. దాంతో అమెరికాలోని నల్ల జాతీయులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే లూటీలకు పాల్పడుతున్నారు. ఈ సమయంలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఎవరు, ఆయన మరణంకు కారణం ఏంటీ అనే విషయాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి చూపుతున్నారు.

46 ఏళ్ల జార్జ్‌ ఫ్లాయిడ్‌ కొంగా లాటిన్‌ బిస్ట్రో రెస్టారెంట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. లాక్‌ డౌన్‌ కారణంగా రెస్టారెంట్‌ మూతపడి ఉండటంతో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ కారణంగానే ఒక స్టోర్‌ లో తప్పుడు చెక్కు ఇచ్చి సరుకులు తీసుకున్నాడు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ తప్పుడు చెక్‌ ఇచ్చాడు అంటూ స్టోర్‌ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు జార్జ్‌ ఫ్లాయిడ్‌ కోసం వెదుకుతున్న సమయంలో ఒక కారులో జార్జ్‌ వెళ్లడం గమనించిన పోలీసులు కారును ఆపేశారు. ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో కాని జార్జ్‌ను నలుగురు పోలీసులు చేతులు వెనక్కు విరిచి మెడల మీద కాలు వేసి బలంగా అణిచి పెట్టారు. ఆ సమయంలో నాకు ఊపిరి ఆడటం లేదు, నేను చనిపోయేలా ఉన్నాను అంటూ జార్జ్‌ ప్లాయిడ్‌ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. అయినా కూడా పోలీసులు కనికరించక పోవడంతో జార్జ్‌ అక్కడికి అక్కడే మృతి చెందాడు.

ఈ విషయంపై స్థానిక నల్ల జాతీయలు నిరసన కార్యక్రమాలకు దిగారు. వారిపై పోలీసు చర్యలు తీసుకోవడంతో నిరసన కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా మొదలయ్యాయి. వైట్‌ హౌస్‌పై దాడికి కూడా జార్జ్‌ ఫ్లాయిడ్‌ సంఘటన కారణం అయ్యింది. ట్రంప్‌ సైన్యంను రంగంలోకి దించినా కూడా పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కరోనా విజృంభిస్తున్న సమయంలో నిరసనకారులు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...