Switch to English

కలెక్షన్స్ రిపోర్ట్: గత్తర లేపిన ‘గద్దలకొండ గణేష్’ ఫస్ట్ వీకెండ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,167FansLike
57,764FollowersFollow

‘గద్దలకొండ గణేష్’ గత వారం రోజులుగా టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉంటూ, ప్రేక్షకుల నోట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేసిండు, డైరెక్ట్ర్ హరీష్ శంకర్ అదిరిపోయేలా తీసాడు అనే వార్తలు వింటూనే ఉన్నాం. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక గ్రాసర్ గా నిలిచే దిశగా వెళ్తోంది. మొదటి రెండు రోజులతో పాటు ఆదివారం కూడా అదే రేంజ్ లో 3.6 కోట్ల షేర్ సాధించింది. ‘గద్దలకొండ గణేష్’ మొదటి 3 రోజుల్లోనే 13.13 కోట్ల షేర్ ని సాధించింది. ఈ సినిమాని ఆంధ్ర, తెలంగాణ కలిపి సుమారు 20 కోట్లకి అమ్మారు. మొదటి మూడు రోజుల్లో సుమారు 70% రికవరీ చేసింది. ఫస్ట్ వీక్ లోపే కంప్లీట్ రికవరీ చేస్తుందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ సినిమా కలెక్షన్ రిపోర్ట్ ఏరియా వారీగా పూర్తి వివరాలు..

నైజాం – 4.66 కోట్లు
సీడెడ్ – 2.05 కోట్లు
గుంటూరు – 1.24 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.64 కోట్లు
తూర్పు గోదావరి – 1.01 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.98 కోట్లు
కృష్ణా – 1.00 కోట్లు
నెల్లూరు – 0.55కోట్లు

మొత్తం షేర్ – 13.13 కోట్లు

5 COMMENTS

సినిమా

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి,...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర...

రాజకీయం

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

ఎన్టీవీ క్షమాపణతో వ్యవహారం ముగిసినట్టేనా?

ఎన్టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసిన ఒక వార్తా కథనం తీవ్ర దుమారం రేపింది. ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివాహేతర బంధాలపై వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ కథనం తీవ్ర అభ్యంతరాలకు...

పవన్ కళ్యాణ్ కు  ప్రధాని మోదీ ప్రశంసలు, కృతజ్ఞతలు చెప్పిన పవన్

జపనీస్ కత్తిసాము యుద్ధకళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను...

ఎక్కువ చదివినవి

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

Daily Horoscope: మేషం, వృశ్చికం వారికి ఆర్థిక లాభాలు – సింహం వారికి ఉద్యోగంలో గుర్తింపు

జనవరి 9, 2026 శుక్రవారం రాశిఫలాలు:  మేషం (Aries): ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. ఉద్యోగంలో మీ నిర్ణయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

పవన్ కళ్యాణ్ కు  ప్రధాని మోదీ ప్రశంసలు, కృతజ్ఞతలు చెప్పిన పవన్

జపనీస్ కత్తిసాము యుద్ధకళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను...

వరద నీళ్ల పేరుతో దొంగ డ్రామాలా?

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీజల వివాదాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని వైసీపీ, బీఆర్ఎస్ కలిసి బురద రాజకీయాలు చేస్తున్నాయన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గోదావరి, కృష్ణా వరద జలాల విషయంలో రెండు...