బ్రిటన్ ను అల్లాడిస్తున్న కొత్త రకం కరోనా వైరస్.. ఫ్రాన్స్ కూ పాకింది. కొత్త వైరస్ స్టెయిన్ తొలి కేసు తమ దేశంలో నిర్ధారణ అయినట్టు ఫ్రాన్స్ వైద్యులు ప్రకటించారు. ఇంగ్లండ్ లో నివసించే ఫ్రాన్స్ కి చెందిన ఓ వ్యక్తి ఈనెల 19న పారిస్ వచ్చాడు. అతడికి పరీక్షలు జరపగా.. కొత్త రకం వైరస్ సోకినట్టు వెల్లడైంది. సాధారణ కరోనా వైరస్ కంటే ఇది 70 శాతం ఎక్కువ వేగంతో వ్యాపిస్తుంది. దీంతో ఈ వైరస్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో మళ్లీ దేశాల మధ్య విమాన రాకపోకలపై నిషేధం, ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు బ్రిటన్ నుంచి రాకపోకలపై నిషేధం విధించగా.. తాజాగా ఫ్రాన్స్ లో కొత్త కేసు వెలుగు చూడటంతో ఆ దేశం కూడా యూకే నుంచి వచ్చే విమాన రాకపోకలపై ఆంక్షలు పెట్టింది. బ్రిటన్ నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు తప్పనిసరి చేసింది.
701993 791137Really clear internet site , regards for this post. 690364
445144 30846You made some decent factors there. I looked on the internet for the dilemma and discovered most individuals will go along with with your internet site. 923117
874448 751694Perfectly composed content , thankyou for entropy. 86090
551707 725269I like what you guys are up too. Such smart function and reporting! Carry on the superb works guys I?ve incorporated you guys to my blogroll. I think it will improve the value of my web website 843618
675461 710017Interested in start up a online business on line denotes revealing your service also providers not only to humans within your town, nevertheless , to numerous future prospects which are cyberspace on several occasions. pays day-to-day 745903
166858 586854Bereken zelf uw hypotheek. Hypotheek berekenen? Maak snel een indicatieve berekening van het maximale leenbedrag van uw hypotheek. 919512