Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: కరోనా వైరస్‌.. సంక్రాంతి చుట్టమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

కేరళలో ఓనం పండగ సందర్భంగా కరోనా వైరస్‌ విజృంభించింది. అక్కడ ఆ పండగే కరోనా వైరస్‌ సెకెండ్‌ వేవ్‌కి కారణం. ఆంధ్రప్రదేశ్‌లోనూ సెకెండ్‌ వేవ్‌ కోసం కరోనా వైరస్‌ ముహూర్తం చూసుకుందట. జనవరి 15న ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకెండ్‌ వేవ్‌ మొదలవుతుందట. జోస్యం అదిరిపోయింది కదూ.!

అధికార పార్టీ నేతలు పెద్దయెత్తున జనాన్ని పోగేసి, పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే.. కరోనా వైరస్‌ సెకెండ్‌ వేవ్‌ రానే రాదు. జగనన్నని పొగిడేందుకు ఏర్పాటు చేస్తోన్న అధికారిక కార్యక్రమాల్లోనూ మాస్క్‌లు లేకున్నా, కరోనా వైరస్‌ సెకెండ్‌ వచ్చే ఛాన్సే వుండదు. కానీ, సంక్రాంతి పండక్కి మాత్రం కొత్తల్లుడు వచ్చినట్లు.. కరోనా వైరస్‌ సెకెండ్‌ వేవ్‌ రాబోతోందట.

నో డౌట్‌, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి చాలా ప్రత్యేకమైన పండుగ. ఇదే పెద్ద పండుగ కూడా. సంక్రాంతికి ఊళ్ళన్నీ సంబరాల్లో మునిగి తేలుతాయి. అలాగని, సంక్రాంతికి సంబరాలతోపాటు, కరోనా వైరస్‌ సెకెండ్‌ వేవ్‌ కూడా వస్తుందని అంటే ఎలా.? ఇదేదో కాస్త తేడా వ్యవహారంలా వుంది.

పైగా, హిందువులకు అత్యంత ప్రత్యేకమైన సంక్రాంతిని కరోనా వైరస్‌ సెకెండ్‌ వేవ్‌కి ముహూర్తంగా నిర్ణయించడమంటే.. కొత్త అనుమానాలు బయల్దేరుతున్నాయి. కరోనా వైరస్‌ కేసులు అత్యంత తీవ్రస్థాయికి చేరి, తగ్గాక ఆర్నెళ్ళకు సెకెండ్‌ వేవ్‌ రావొచ్చన్నది సదరు మేధావుల అంచనా. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇదే జరిగిందన్నది వారి ఉవాచ.

ఇది చదవండి: జనవరి 15 తర్వాత ఇండియాలో కరోనా సెకండ్ వేవ్‌

బీహార్‌లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. జనం రాజకీయ సభలకు పోటెత్తారు.. కానీ, అక్కడ సెకెండ్‌ వేవ్‌ కనిపించలేదేం.? గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో ఇటీవల ఎన్నికలు జరిగాయి.. కరోనా ఊసే లేకుండా జనం ఇసకేస్తే రాలరన్నంతగా రాజకీయ కార్యక్రమాలు నడిచాయి. ఇక్కడా కరోనా విజృంభణ లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి కరోనా సెకెండ్‌ వేవ్‌ వస్తుందంటే నమ్మేదలా.? ఏదో జరుగుతోంది. అదేంటన్నది అధికార పార్టీ పెద్దలకే తెలియాలి.

కేవలం స్థానిక ఎన్నికల్ని తప్పించుకోవడానికి ఆడుతున్న డ్రామాగా దీన్ని అభివర్ణించాలా.? క్రిస్‌మస్‌కి ఇబ్బంది పెట్టని కరోనా వైరస్‌, సంక్రాంతికి మాత్రం ఎందుకు ఇబ్బంది పెడుతుందట.? ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌కీ మతానికీ లింక్‌ వుందని అనుకోవాలేమో.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్ వేణు (Sriram Venu). ప్రస్తుతం నితిన్...

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 02 జూన్ 2024

పంచాంగం తేదీ 02- 06-2024, ఆదివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు తిథి: బహుళ ఏకాదశి రాత్రి 1.20 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం:...

Janhvi Kapoor: నాకు తెలీకుండా నా పెళ్లి చేసేలా ఉన్నారు: జాన్వీ కపూర్

Janhvi Kapoor: బాలీవుడ్ (Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె పిక్స్ కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి. ఈక్రమంలోనే ఆమె పెళ్లిపై కూడా...

కూటమితో పోటీ.! వైసీపీ ఫెయిల్ అయ్యిందే అక్కడ.!

రాష్ట్రంలో ఎక్కడ, ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా, ‘కూటమి వర్సెస్ వైసీపీ’ అనే మాటే వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడూ కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అదినేత పవన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...