కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల పరిమితి విషయంలో ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిషీల్డ్ వేసుకుంటున్న వారు రెండవ డోసుకు 84 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. రెండవ డోసు కాల పరిమితి విషయంలో విమర్శలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు 84 రోజులు వేచి చూడాలంటే కాస్త కష్టంగా ఉంది. అప్పటి వరకు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది.
అలాంటి వారి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయానికి వచ్చింది. వ్యాక్సిన్ రెండవ డోసు ను వారు 28 రోజుల తర్వాత తీసుకోవచ్చు అంటూ క్లారిటీ ఇచ్చింది. విదేశీ విద్యకు వెళ్లవల్సిన వారు.. ఉద్యోగం వచ్చి విదేశాలకు వెళ్లవల్సిన వారు.. ఇంకా టోక్యో ఒలింపిక్స్ కు హాజరు కావాల్సిన వారితో పాటు ముఖ్యమైన కార్యాల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి రెండవ డోసు 28 రోజుల్లోనే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా వెంటనే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.
934871 193486Spot lets start work on this write-up, I in fact believe this remarkable web site requirements considerably much more consideration. Ill apt to be once again to read a terrific deal far more, many thanks for that info. 892771
632268 416202This style is steller! You most surely know how to maintain a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own weblog (well, almostHaHa!) Fantastic job. I actually loved what you had to say, and far more than that, how you presented it. Too cool! 899268
849858 111011Really informative post. Your current Internet site style is awesome as nicely! 447377
123301 714687This can indicate that a watch has spent some or all of its life within the tropics and was not serviced as regularly as it need to have been. 781888
854104 21434This site is my breathing in, real wonderful design and perfect content material . 2073