మహారాష్ట్రలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి అగ్ని ప్రమాదంతో పుణె వార్తల్లో నిలిచింది. పుణె లోని ఎంజీ రోడ్డులో ఉండే ఫ్యాషన్ స్ట్రీట్ లోని ఒక షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం తక్కువ సమయంలోనే విస్తరించి పెద్ద ఎత్తున షాపులు దగ్నం అయ్యాయి. ఆ వీదిలో ఉన్న దాదాపు 500 షాప్ లకు మంటలు అంటున్నాయి. దాంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లుగా చెబుతున్నారు.
ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందినట్లుగా అధికారులు దృవీకరించారు. ప్రాణ నష్టం మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. ఆసుపత్రిలో శతగాత్రులను చికిత్స చేయించేందుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం 16 ఫైర్ ఇంజిన్ లు ఆ మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రమాదంకు సంబంధించి పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.
980403 788382If youre nonetheless on the fence: grab your favorite earphones, head down to a Greatest Buy and ask to plug them into a Zune then an iPod and see which one sounds better to you, and which interface makes you smile more. Then youll know which is appropriate for you. 963149
485578 105877This really is a terrific web site, could you be interested in performing an interview about just how you developed it? If so e-mail me! 618239
39669 76089You need to take part in a contest for one of the finest blogs on the web. I will recommend this website! 459983
371210 53183Perfectly composed content , thankyou for entropy. 63499
913046 231976Some genuinely nice and utilitarian information on this internet site, as effectively I believe the style has got excellent capabilities. 53359