Switch to English

ఈ మారణకాండకు బాధ్యులెవరు..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎన్నికల్లో గెలుపోటములు సహజం కానీ.. దశాబ్దాల రాయలసీమ చరిత్రకు ఇంకా రక్తపు మకిలి అంటిస్తున్న దానికి కారకులు ఎవరు అంటే ఎవ్వరూ కూడా ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేరు. చాలాకాలంగా హింసకు పెద్దగా తావులేకుండా ప్రశాతంగా ఉన్న సీమలో ఎన్నికలు తిగిరి చిచ్చురేపాయి. ఈ కారు చిచ్చు ఎన్నటికి ఆరిపోతుందో తెలియనంతగా అది దావాళంగా వ్యాపిస్తోంది.

నిన్న తాడిపత్రి నియోజకవర్గంలోని ఈరాపురం గ్రామంలో జరిగిన హత్యాకాండకు ఎవరు బాధ్యులు. ఇరు కుటుంబాలు కూడా దగ్గరి బందువులే అయినా.. రాజకీయంగా ఏకచత్రాధిపత్యంతో ఏలుతున్న జేసీ కుటుంబానికి పెట్టనికోటలోకి ఈసారి ఏజెంట్లు గట్టిగా కూర్చోవడంతో అవతలివారు సహించలేక ఇలాంటి దాడులకు తెగబడటం నిజంగా హర్షించదగ్గది కాదు. ప్రస్తుతం ఇరు కుటుంబాలు కుటుంబ పెద్దను కోల్పోయి రోడ్డునపడ్డాయి. ఈ అవేశం ఇంతటితో ఆగేలా కనిపించడంలేదు.

పరామర్శతో ప్రాణాలు వస్తాయా..!

ప్రస్తుతం అనంతపురంలోని తాడిపత్రి నియోజకవర్గంలో దశాబ్ధాలుగా జేసీకి అడ్డాగా, వారికి కంచుకోటగా నిలిచింది. అలాంటి వాటిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డి రూపంలో బలమైన ప్రత్యర్థి రావడంతో ఈ హత్యాకాండకు మూలాలు తిరిగి ఏర్పడ్డాయి. కేవలం జేసీ కుటుంబం ఒక్కటే అక్కడ రాజ్యం ఏలతూ ఉండగా కేతిరెడ్డి రూపంలో ఒక వర్గానికి బలమైన అండ దొరకడంతో వారు సంయమనాన్ని కోల్పోయి హత్యలకు దారితీసేలా చేశాయి.

జేసీ కుటుంబం నుంచి ప్రభాకర్‌రెడ్డి తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డి బరిలో ఉన్నారు. వైకాపా నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలో ఉండగా.. ఇప్పుడు ఇద్దరూ చనిపోయిన వారికి పరామర్శించి వచ్చారు. కానీ పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాగలరా..? వారి కుటుంబానికి ఎల్లకాలం భరోసాను ఎవరు ఇస్తారు. జేసీ కుటుంబం ఓడిపోతే ఆయనకు పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు.. హాయిగా తన వ్యాపారాలు తాను చేసుకుంటాడు. ఇటు పెద్దారెడ్డి ఓడినా అంతే. కానీ మద్యలో సామాన్య కార్యకర్తలు కేవలం పోలింగ్‌ ఎజెంట్లుగా నిలిచిన వారు ప్రాణాలు కోల్పోయారు.

ప్రశాంతంగా ఉన్నసీమలో ఈ ఎన్నికలు చిచ్చుపెట్టడం నిజంగా బాధాకరం. నాయకుల కోసం సామాన్యులు తమ ప్రాణాలు తీసుకుని సాధించేది ఏముందని ఒకసారి ఆలోచించాలి. మీతోపాటు మీ కుటుంబ సభ్యులు వీధిన పడతారని ఒకసారి ఆలోచిస్తే ఇలాంటి మారణకాండలు జరిగే అవకాశం ఉండదని గుర్తించాలి. ఇరుపార్టీల నాయకులు తమ కార్యకర్తలకు ఇలాంటి నేర్పును చెప్పగలిగితే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. లేదంటే సీమ అంటే ఎన్నటికీ నెత్తిటి మరకే అన్న అపవాదు శాశ్వతంగా నిలిచిపోతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...