Switch to English

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ: వడి వడిగా అడుగులు పడ్తున్నాయ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

అన్నీ అనుకున్నట్లు జరిగితే, నాలుగు నెలల్లోనే విశాఖపట్నంకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదా వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తోంది అధికార పార్టీ. వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయమై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అయితే, త్రీ క్యాపిటల్స్.. అంటూ రాష్ట ప్రభుత్వం చట్టం చేసినా, దానికి హైకోర్టు షాకిచ్చింది. ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారంపై ‘స్టేటస్ కో’ నడుస్తోంది.

అయితే, తెరవెనుకాల మాత్రం విశాఖకు క్యాపిటల్ (ఎగ్జిక్యూటివ్) తరలించేందుకోసం అధికార పార్టీ సన్నాహాలు జోరుగా చేసేస్తోంది. వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సహా పలువురు ఇతర ముఖ్య నేతలు ఇదే పనిలో బిజీగా వున్నారు. ఇంకోపక్క అధికార యంత్రాంగం కూడా, విశాఖలో ఎక్కడ ఏయే కార్యాలయాలు వుండాలన్నదానిపై ఎప్పటికప్పుడు సమక్షిస్తూనే వున్నారు. కోర్టు గనుక స్టేటస్ కో ఆదేశాలు రద్దు చేస్తే, ఆ వెంటనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ని తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు ఈలోగానే పూర్తి చేసెయ్యాలన్నది అధికార పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది.

మరి, అమరావతి ఉద్యమం సంగతేంటి.? అంటే, అదసలు ఉద్యమమే కాదన్నది వైసీపీ ఉవాచ. విశాఖ ఎగ్జక్యూటివ్ క్యాపిటల్ సరే.. కర్నూలు మాటేమిటి.? అన్న ప్రశ్నకు అధికార పార్టీ నుంచి స్పష్టత కొరవడుతోంది. తొలుత కర్నూలుకి సమాధానం చెప్పకుండా విశాఖ మీద అతి ప్రేమ చూపిస్తే మాత్రం రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చు రేగుతుందనే భావన రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. కాగా, ముఖ్యమంత్రి నివాసం, సెక్రెటేరియట్, పలు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి విశాఖపట్నంలో కొన్ని కాలేజీలు, అందుబాటులో వున్న కొన్ని ప్రభుత్వ భవనాల్ని దాదాపుగా ఖరారు చేసేశారన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.

‘ఇదిగో, ఇదే ఫలానా ప్రభుత్వ కార్యాలయం కోసం ఎంపిక చేయబడిన భవనం.. ఇదిగో, ముఖ్యమంత్రి ఇక్కడే వుంటారట.. ఇదిగో, ఇక్కడే ఫలానా ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం జరగబోతోందట..’ అంటూ విశాఖలో ఎక్కడికక్కడ జనం చర్చించుకుంటున్నారు.. అదే సమయంలో, అధికార పార్టీ నేతలు.. ఈ పేరు చెప్పి, తమ భూముల విలువ పెంచుకుంటూ పోతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...