ఇటివల కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న మాజీ ఎంపీ సబ్బంహరి కన్నుమూశారు. ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో నేటి మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. సబ్బం హరికి ఈ నెల 15న కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. మొదట్లో ఇంట్లోనే వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నారు. అయినా.. ఆయన కోలుకోకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరారు.
విశాఖపట్నంలోని అరిలోవ అపోలో హాస్పటల్లో చేరారు. అప్పటినుంచీ ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే అయన మరణించారు. సబ్బం హరి కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘ కాలం ఉన్నారు. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. విశాఖ మేయర్ గా, అనకాపల్లి ఎంపిగా సేవలందించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
246240 285595I do not have a bank account how can I place the order? 717360
118199 233549I believe this is greatest for you: Soccer, Football, Highlight, Live Streaming 268634
110969 708260Wahhhh,!! I dnt think its food thats generating her tummy groww!!|tiitaBoo| 101836
584730 647584Hoping to go into business venture world-wide-web Indicates revealing your products or services furthermore companies not only to ladies locally, but nevertheless , to many prospective clients in which are online in most cases. e-wallet 827754
9078 366477Some truly nice stuff on this website , I it. 137900
567330 964548Some truly nice stuff on this web site , I it. 816071
772585 228919yourselfm as burning with excitement along accumulative concentrating. alter ego was rather apocalyptic by the mated ethical self went up to. It is punk up to closed ego dispirited. All respecting those topics are movables her should discover no finish touching unpronounced. Thanks so a lot! 450917