‘నేను బతికున్నా కాబట్టే సీఎం అయ్యాను.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓ సీనియర్ మంత్రి మిస్ లీడ్ చేశారు.. సాయంత్రం 8 గంటలకు వైఎస్ వెళ్లే హెలికాఫ్టర్ లో..’ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్-2 కొత్త ప్రోమోలో ఈ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
‘ఆయన ఔట్ స్టాండింగ్ క్రికెటర్.. నేను ఔట్ స్టాండింగ్ స్టూడెంట్ ని’ అని ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి అన్నారు. ‘నేను వచ్చే వరకూ మీరు.. నేనొచ్చాక వన్ ఓన్లీ వన్, నన్ను చూసి చెప్పు’ అని సీనియర్ నటి రాధిక అన్నారు.
ఇన్నాళ్లూ నా కుటుంబం చూపించాను.. ఇప్పుడు నా స్నేహం చూపిస్తాను, గొప్ప వ్యక్తుల్లో రాజశేఖర్ రెడ్డి ఒకరు. చిరంజీవిలో నీకు నచ్చనిదేంటి.. నాలో నచ్చినదేంటి..’ అని బాలకృష్ణ అన్నారు. షోలో సరదాగా వీరంతా క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమం నవంబర్ 25న ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది.
471393 332650I like this internet site so much, saved to favorites . 22827
884710 58507Good post. It does shed some light on the concern. By the for those interested in binary options can get an exclusive binary options bonus. 109024
809457 410709Attractive portion of content material. I simply stumbled upon your weblog and in accession capital to assert that I get in fact loved account your weblog posts. Anyway I will probably be subscribing to your augment and even I success you get admission to constantly quickly. 399757
492297 529153I likewise conceive so , perfectly written post! . 829530
217086 449900As I internet website possessor I believe the content material matter here is rattling amazing , appreciate it for your efforts. You should keep it up forever! Good Luck. 775030
386281 311445I just put the link of your weblog on my Facebook Wall. extremely good blog indeed.,-, 37774
540922 972217Get started with wales ahead practically every planking. Ones wales truly are a compilation of huge planks one particular depth advisors undoubtedly may be the identical to the entire hull planking even so with even larger density to successfully thrust outward beyond the planking. planking 223982