రానా దగ్గుబాటి నటించిన విభిన్నమైన చిత్రం అరణ్య. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కోవిద్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో అరణ్య చిత్రాన్ని మార్చ్ 26న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రానా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. మనిషి – యానిమల్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ తో అరణ్య తెరకెక్కింది. అడవులకు ఏనుగులు ఎంత ముఖ్యం అనే కథాంశంతో ఈ రూపొందింది. ఈ సినిమా కోసం ఎలా సన్నద్ధమైంది రానా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
“మేము 15 రోజుల ముందుగానే థాయిలాండ్ చేరుకున్నాం. షూటింగ్ కోసం 18 ఏనుగులను తీసుకున్నాం. అలవాటు చేసుకోవడం కోసం నేను వారం రోజుల పాటు శిక్షణ తీసుకున్నా. ఏనుగలు నడుస్తున్నప్పుడు భూమి కంపిస్తుంది. అలాంటిది 18 ఏనుగులు నా వెనకాల నడుస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఏనుగుల వద్ద ఉంటున్నప్పుడు ఎందుకైనా మంచిదని ఒక జేబులో అరటిపండు, మరో జేబులో బెల్లం ముక్క పెట్టుకునేవాడ్ని. అయితే ఒకసారి అరటిపండు బయటకు వచ్చేసింది. దాంతో ఏనుగులు నా వద్దకు వచ్చేసాయి. షూటింగ్ జరిగినన్ని రోజులు ఏనుగుల వద్ద నుండి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను” అని చెప్పుకొచ్చాడు.
724866 270772Hmm is anyone else encountering difficulties with the pictures on this weblog loading? Im trying to figure out if its a problem on my finish or if its the weblog. Any responses would be greatly appreciated. 958852
492116 113163Hi there! I could have sworn Ive been to this internet site before but right after reading via some with the post I realized it is new to me. Anyhow, Im undoubtedly glad I found it and Ill be book-marking and checking back often! 119504
465636 711099All you want to know about News data to you. 878024
688612 201309Basically received my 1st cavity. Rather devastating. I would like a super smile. Seeking a whole lot a lot more choices. Several thanks for the post 610620
39350 878734A very good clear cut answer and a great concept. But how do I post any work on this website is one more question. The Foureyed Poet. 792497