సంగీత సామ్రాట్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహమాన్ ఇప్పటి వరకు సినిమాలో వినిపించారు. ఆయన స్వరాలు అందించిన సినిమాలు ఎన్నో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్నాయి. ఆయన స్వరపర్చిన పాటలు వేల కొద్ది అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. అయితే ఆయన మాత్రం వెండి తెరపై కనిపించిందే లేదు. మొదటి సారి ఒక కీలక పాత్రలో రహమాన్ నటించేందుకు సిద్దం అయ్యాడు. మలయాళంలో ఈయన సినిమాను చేయబోతున్నాడు. అధికారికంగా ఈ విషయం వెళ్లడి అయ్యింది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ‘ఆరాట్టు’ చిత్రంలో కీలకమైన గెస్ట్ రోల్ లో ఏఆర్ రహమాన్ కనిపించబోతున్నాడు. రహమాన్ తో తీసుకున్న ఫొటోను సూపర్ స్టార్ మోహన్ లాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్బంగా ఆయన అరుదైనది ఎప్పటికి గుర్తుండి పోయేది అంటూ ఈ ఫొటోకి కామెంట్ పెట్టాడు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలు మరింత పెరిగేలా రహమాన్ నటిస్తున్నాడు. మరి వెండి తెరపై రహమాన్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.
659924 76217Read more on that great Post, I linked to you Thanks. 227327
857006 461754you use a wonderful weblog here! do you want to make some invite posts on my weblog? 259311
223335 861617I really like your writing style truly enjoying this web site . 697350