Switch to English

Leo: ‘ఫస్ట్ 10 మినిట్స్ మిస్సవద్దు..’ లియోపై హైప్ పెంచిన లోకేశ్ కనగరాజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

Leo: ‘దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా..’ అన్నట్టు పండగ సందర్భంగా సినిమా సంబరాలు షురూ అయ్యాయి. బాలయ్య.. భగవంత్ కేసరి, రవితేజ.. టైగర్ నాగేశ్వరరావు, తమిళ డబ్బింగ్ మూవీ లియో ఉన్నాయి. వీటిలో విజయ్ నటించిన లియోపై అంచనాలు భారీగా ఉన్నాయి. తమిళతోపాటు తెలుగు మార్కెట్ కూడా తోడవడం.. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పై అంచనాలు.. విజయ్ తో వరుసగా రెండో సినిమా కావడం ఇందుకు కారణం. ఇప్పుడు లియోపై లోకేశ్ చెప్పిన ఓ మాట సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా చేస్తున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘లియో కోసం 1000 మంది కంటే ఎక్కువమంది ఏడాదిగా కష్టపడ్డారు. అద్భుతమైన ఔట్ పుట్ కూడా వచ్చింది. సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ ప్రేక్షకులు చూడబోతున్నారు. ముఖ్యంగా సినిమాలో మొదటి 10 నిముషాలు మిస్ కావొద్దు. సినిమాలో కీలకం ఆ సన్నివేశాలు’ అని అన్నారు. దీంతో అక్టోబర్ 19న విడుదల కాబోతున్న లియోలో మొదటి పది నిముషాల్లో లోకేశ్ ఏం మ్యాజిక్ చేశాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

50 COMMENTS

  1. While borrower continues reducing his obligation through periodical repayments, credit history automatically improves.
    Headlines say that nations are mired in debts, and editorials criticize the “irresponsible borrowers”, “reckless lenders” and even today’s “consumerist culture” is sometimes
    held responsible for it. These citizens are deemed as high risk borrowers and most of the banks or
    financial institutes are hesitant to lend them money.

  2. Казино 7К работает по лицензии.

    В клубе используется проверенное программное обеспечение,
    поддерживаются разные способы проведения транзакций.
    Игрок, посетивший официальный сайт казино,
    может выбрать язык интерфейса
    – русский или английский.

    Игры в клубе 7K поделены на разделы.

    На площадке есть информационные рубрики:
    «О нас», «Правила и условия», «FAQ».
    Во вкладке «Обратная связь» указаны контакты саппорта.
    Также с консультантами можно связаться,
    нажав на кнопку «Помощь онлайн».
    Заявки обрабатываются круглосуточно.

  3. hello there and thank you for your info – I have certainly picked up anything
    new from right here. I did however expertise several
    technical issues using this web site visit stecy, as I experienced to reload the website visit stecy many times
    previous to I could get it to load properly. I had been wondering if your hosting is OK?

    Not that I’m complaining, but sluggish loading instances times will often affect your placement in google and could damage your quality score if ads and marketing with Adwords.
    Well I am adding this RSS to my email and can look out for
    a lot more of your respective interesting content.
    Make sure you update this again soon.

  4. Hey fantastic blog! Does running a blog like this
    take a massive amount work? I have virtually no understanding of coding but I was hoping to start my own blog soon. Anyway, should you have any recommendations or tips
    for new blog owners please share. I understand this is off topic nevertheless I just had to ask.
    Many thanks!

  5. hey there and thank you for your information – I have certainly picked
    up something new from right here. I did however expertise some technical issues using this
    site, since I experienced to reload the web site a lot of times previous to I could get it to load correctly.
    I had been wondering if your hosting is OK?

    Not that I am complaining, but sluggish loading
    instances times will sometimes affect your placement in google and can damage your high
    quality score if ads and marketing with Adwords.

    Well I am adding this RSS to my email and can look out for much more of your respective interesting
    content. Ensure that you update this again soon.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...