థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోతుంది. ముందు ముందు అసలు థియేటర్లు ఉంటాయో ఉండవో తెలియదు. సినిమాలు కూడా తగ్గుతున్నాయ. ఈమద్య కాలంలో వెబ్ సిరీస్‌లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. అందుకే అల్లు అరవింద్ ఆహా అంటూ ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే. అమెజాన్, హాట్‌స్టార్, నెట్‌ప్లిక్స్ వంటి ప్రముఖ ఓటీటీ సంస్థలతో ఆహా పోటీ పడి ముందుకు సాగుతుంది. తెలుగు సినిమాలు మరియు తెలుగు వెబ్ సిరీస్‌లు మాత్రమే ఇందులో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
తెలుగులో మరో ఓటీటీ రాబోతుంది. అల్లు అరవింద్ ఆహాకు పోటీనా లేక మరేంటో కాని దిల్‌రాజు మరియు సురేష్‌బాబులు కలిసి ఒక ఓటీటీని లాంచ్ చేయబోతున్నారు. నెల రెండు నెలల్లో ఓటీటీ ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. తెలుగులోనే రెండు ఓటీటీలు ఉంటే తెలుగు సినిమాలకు మరియు వెబ్ సిరీస్‌లకు మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది.
సురేష్‌బాబు మరియు దిల్‌రాజుతో పాటు ఒక వ్యాపార వేత్త కూడా ఇందులో భాగస్వామిగా కూడబోతున్నాడట. దాంతో భారీ ఎత్తున డబ్బులు పెట్టి స్టార్స్‌తో వెబ్ సిరీస్‌లు నిర్మించడంతో పాటు మంచి సినిమాలు కొంటారిని తెలుస్తోంది. అదే కనుక జరిగితే అల్లు వారి ఆహాకు కష్టాలు తప్పవు అంటున్నారు.
903113 287097Could it be okay to write several of this on my small internet web site only incorporate a 1 way link towards the site? 816582
604456 373549I want looking at and I believe this internet site got some actually valuable stuff on it! . 464271
274488 444004I come across your webpage from cuil and it is high quality. Thnkx for giving this sort of an incredible write-up.. 173214
515496 564267you got a very exceptional web site, Sword lily I found it via yahoo. 86832
92349 753100Thank you for your info and respond to you. auto loans westvirginia 337328
181406 336484Really good style and style and amazing subject matter, really little else we want : D. 187222
22327 842148I genuinely enjoy your site, but Im having a dilemma: any time I load 1 of your post in Firefox, the center of the web page is screwed up – which is bizarre. Could I send you a screenshot? In any event, maintain up the superior work; I undoubtedly like reading you. 270079