మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్ మే లేదా జూన్ లో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ ను పూర్తి చేస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరు అనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు. త్రిష అంటూ ప్రచారం జరుగుతున్నా క్లారిటీ రాక పోవడంతో మెగా ఫ్యాన్స్ గందరగోళంలో ఉన్నారు.
ఇటీవలే ఈ సినిమాకు ‘ఆచార్య’ అంటూ టైటిల్‌ను చిరంజీవి ఖరారు చేశాడు. హోళీ పండుగ లేదా ఉగాది పండుగ సందర్బంగా ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయబోతున్నారు. ఇప్పటికే అనధికారికంగా చిరంజీవి ఎలా ఉండబోతున్నాడో తేలిపోయింది. చిరంజీవి ఎర్ర టవల్ వేసుకుని విప్లవ నాయకుడి మాదిరిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కాని అధికారిక లుక్ కోసం యూనిట్ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆచార్య టైటిల్ ఖారరు అయ్యింది, ఫస్ట్‌లుక్ రాబోతుంది. అయినా హీరోయిన్ విషయంలో క్లారిటీ రాకపోవడంపై ఫ్యాన్స్ ఒకింత అసహనంను వ్యక్తం చేస్తున్నారు. త్రిష లేదా మరెవ్వరు ఈ సినిమాకు హీరోయిన్గా చేయబోతున్నారు అంటున్నారు. హీరోయిన్ విషయంలో క్లారిటీ అయితే లేదు కాని ఐటెం సాంగ్ మాత్రం రెజీనా చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
549735 183348quite good post, i certainly really like this remarkable web site, maintain on it 472537
232895 951472How significantly of an appealing guide, maintain on generating much better half 892039
745986 247579This web-site is truly a walk-through rather than the info you desired concerning this and didnt know who to inquire about. Glimpse here, and you will totally discover it. 455264