Switch to English

పోలీసులపై రాజకీయ ఆరోపణలు.. కొత్త కథేమీ కాదు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

రాజకీయ నాయకులకు పోలీసులు సాఫ్ట్ టార్గెట్‌గా మారుతుంటారన్నది ఓపెన్ సీక్రెట్. అధికారంలో ఎవరుంటే వారికి అనుకూలంగా పోలీసు వ్యవస్థ పనిచేయడం.. అనే ఆరోపణలు కూడా కొత్త వ్యవహారం కాదు. చంద్రబాబు హయాంలోనూ ఇలాంటి ఆరోపణలు విన్నాం. పోలీసు శాఖలో ఉన్నత పదవులు చేపట్టినవారు, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం, పోలీసు శాఖలో అంత స్థాయికి ఎదిగేందుకు కారణమైన రాజకీయ పార్టీల రుణం తీర్చుకోవడం.. ఇలాంటి అంశాలపై చాలాకాలంగా చాలా రాజకీయ నాయకుల నుంచి చాలా చాలా కామెంట్లు వింటూనే వున్నాం.

ఇప్పడిదంతా ఎందుకంటే, తన జీవితం ఇంతకు ముందెన్నడూ వినని స్థాయిలో పోలీసులపై రాజకీయ విమర్శలు ఎక్కువైపోయాయంటూ ఆంధ్రపదేశ్ పోలీస్ బాస్.. అదేనండీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజమే, గౌతమ్ సవాంగ్ అంటే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనే పేరుంది. చంద్రబాబు హయాంలోనే గౌతమ్ సవాంగ్ పేరు మార్మోగిపోయింది నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని. కానీ, ఆయన డీజీపీ అయ్యాక.. పోలీసు వ్యవస్థ పలు మార్లు న్యాయ వ్యవస్థ నుంచి మొట్టికాయలేయించుకున్న వైనాన్ని ఎలా విస్మరించగలం.?

చంద్రబాబు హయాంలో వైసీపీ, పోలీసు వ్యవస్థ మీద అభ్యంతకరమైన రీతిలో ఆరోపణలు చేసింది. ‘ఖాకీ చొక్కాలు తీసేసి, పచ్చ చొక్కాలు వేసుకోండి..’ అని కొందరు వైసీపీ నేతలు అప్పట్లో పోలీసులపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు టీడీపీ నేతలు అవే తరహా ఆరోపణలు ప్రస్తుత పోలీసు అధికారులపై చేస్తున్నారు. అధికారంలో వున్నోళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చారు.. ప్రతిపక్షంలో వున్నోళ్ళు అధికారంలోకి వచ్చారు.. రాజకీయ ఆరోపణలు మాత్రం సేమ్ టు సేమ్. జరుగుతున్న పరిణామాలపై పోలీసులే ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుందిప్పుడు.

ఎందుకంటే, రాజకీయ నాయకుల నాలిక రెండు రకాలుగా వ్యవహరిస్తుంటుంది. రేప్పొద్దున్న వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైతే, పోలీసు వ్యవస్థ మీద విమర్శలు చేయకుండా వుంటుందా.? ‘మాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు’ అని వైసీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు ఎన్నిసార్లు విమర్శించింది.? పోలీసు అధికారులకు కులాన్ని ఎన్నిసార్లు ఆపాదించింది. రాజకీయాల్లో ఇవన్నీ తప్పవు అంతే.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...