Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 28 మార్చి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.6:02
సూర్యాస్తమయం: రా.6:08
తిథి: ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రా.1:11వరకు తదుపరి బహుళ పాడ్యమి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: ఉత్తర రా.6:06 వరకు తదుపరి హస్త
యోగం: వృద్ధి రా.10:41 వరకు
కరణం: విష్టి మ.2:06 వరకు తదుపరి బవ రా.12:16 వరకు
వర్జ్యం: రా‌.2:04 నుండి 3:34 వరకు
దుర్ముహూర్తం: సా.4:31 నుండి 5:19 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి మ.1.30 వరకు
గుళిక కాలం : మ.3:23 నుండి మ.4:54 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:41 నుండి 5:29 వరకు
అమృతఘడియలు: ఉ.11:03 నుండి 12:30 వరకు
అభిజిత్ ముహూర్తం: మ. 11:57 నుండి ,12:45 వరకు

ఈరోజు. (28-03-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: వ్యవహారాలలో కార్యజయం పొందుతారు. బంధు మిత్రులతో కలిసి గృహమున  ఆనందంగా గడుపుతారు.  విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు.  ఉద్యోగమున  అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

వృషభం: సంఘంలో ప్రముఖులుతో పరిచయాలు పెరుగుతాయి.   నూతన వ్యాపారాలకు  శ్రీకారం చుడతారు. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది . వృత్తి ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనులు  పూర్తిచేస్తారు. దీర్ఘ కాలిక వివాదాల నుంచి బయట పడతారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. ఇంటబయట అనుకూలత పెరుగుతుంది.

మిథునం: మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమౌతాయి. దూర ప్రయాణాల వలన ధన ప్రాప్తి కలుగుతుంది.  కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు  ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలమౌతాయి నిరుద్యోగులకు అనుకూలత కలుగుతుంది.

కర్కాటకం: వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధు మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు  పొందుతారు. ధన పరమైన సమస్యలు అధిగమిస్తారు. ఋణభారం తొలగుతుంది.

సింహం: ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో చికాకులు అధిగమించి ముందుకు సాగుతారు. నూతన  వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయి. బంధువుల ఆగమనం సంతోషం
కలిగిస్తుంది.

కన్య: నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థికపరిస్థితి ఇంతకు ముందుకంటే మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలకు  తగిన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల: బంధువులతో ఊహించని  వివాదాలు  కలుగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిపివేస్తారు. చేపట్టిన  పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వహించలేక అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. ఖర్చులు అదుపు చెయ్యడం కష్టం.

వృశ్చికం: మిత్రుల నుంచి ధనలాభం కలుగుతుంది.  దూర ప్రయాణాలు లాభకరంగా ఉంటాయి. ఇంటాబయటా చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన  లాభాలు పొందుతారు. ఉద్యోగమున నూతన అవకాశములు ఉంటాయి. విద్యా విషయాలు సంతృప్తిగా ఉంటాయి.

ధనస్సు: సన్నిహితుల నుంచి శుభ వార్తలు  అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఋణాలు తీరుస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా  సాగుతాయి. సోదరుల నుంచి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. భూ క్రయ విక్రయాలలో లాభం పొందుతారు, నూతన వాహనం  కొనుగోలు చేస్తారు.

మకరం: కుటుంబ పెద్దలతో  ఏర్పడిన వివాదాలను పరిష్కార  దిశగా సాగుతాయి. వ్యాపార  వ్యవహారాలలో  తొందరపాటు పనిచేయదు. ఉద్యోగులుకు  ఉన్నత హోదాలు పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.

కుంభం: ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. మిత్రులతో కొన్ని విషయాలలో మనస్పర్ధలు తప్పవు. ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది.

మీనం: చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ఆప్తుల సాయంతో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి   శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆకస్మిక  ధనలాభం కలుగుతుంది అన్ని వైపుల నుండి ఆదాయం పొందుతారు. వ్యాపారాలు రాణిస్తాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...