Switch to English

రాశి ఫలాలు: శనివారం 13 మార్చి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణ పక్షం

సూర్యోదయం: ఉ.6:13
సూర్యాస్తమయం: సా.6:05
తిథి: అమావాస్యమ.3:07 వరకు తదుపరి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి
సంస్కృతవారం: స్థిర వాసరః
నక్షత్రము: పూర్వాభాద్ర రా.11:34 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: సాధ్య ఉ.7:41 వరకు
కరణం: నాగవ ప.3:07 వరకు తదుపరి స్తుఘ్నమ
వర్జ్యం: శేషం ఉ.6:13 నుండి 6:57
దుర్ముహూర్తం: ఉ.6:13నుండి ఉ.7:48
రాహుకాలం: ఉ.9:00 నుండి మ.1030 వరకు
యమగండం: మ.1:30 నుండి మ 3:00 వరకు
గుళిక కాలం: ఉ.6:29 నుండి 7:58 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:53 నుండి ఉ.5:41వరకు
అమృత ఘడియల: మ.3:52 నుండి సా.5:34 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:02 నుండి మ.12:49 వరకు

ఈరోజు (13-03-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన వ్యవహారాలలో విజయం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి.

వృషభం: ముఖ్యమైన వ్యవహారములలో ఆకస్మిక అవరోధాలు కలుగుతాయి. సన్నిహితులతో వివాదాలు ఉంటాయి. అవసరానికి మించి ఋణాలు చెయ్యవలసి రావచ్చు. కుటుంబ విషయాలు శిరోబాధలు కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో శ్రమాధిక్యత. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు ఉంటాయి.

మిథునం: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వాహన, గృహ యోగములు ఉన్నవి. వ్యాపారాల పరంగా ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు.

కర్కాటకం: నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. దగ్గరి వారి నుండి కీలక విషయాలు తెలుస్తాయి. గృహమున శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి వ్యాపారమున లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి.

సింహం: చేపట్టిన పనులందు ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో నష్టాలుంటాయి. ఇంటాబయటా సమస్యలు పెరుగుతాయి. దైవ సంబంధిత కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.

కన్య: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో మాట పట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలించవు. వృత్తి వ్యాపారాలలో ఆందోళనలు పెరుగుతాయి. ఉద్యోగమున సమస్యలు పెరుగుతాయి.

తుల: కొత్త పనులు ప్రారంభించుటకు అనుకూల సమయం. ముఖ్యమైన సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన ఉన్నత విద్యా ప్రయత్నాలు కలసివస్తాయి. వాహన లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన అవకాశములు లభిస్తాయి.

వృశ్చికం: మిత్రుల నుండి విందు వినోద కార్యక్రమాల్లో ఆహ్వానాలు అందుతాయి. పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. స్ధిరాస్తి సంబంధిత విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాల కొనుగోలుకు ధన సహాయం అందుతుంది. కొత్త పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది.

ధనస్సు: సమయస్పూర్తితో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వింటారు. దూరప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి.

మకరం: ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. దగ్గరి బంధువులతో ముఖ్యమైన విషయాలలో మాటలు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం వలన ఆర్ధిక నష్టాలు ఉంటాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు.

కుంభం: చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయులతో వివాదాల నుండి పరిష్కారం లభిస్తుంది. దైవ సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వహించి అధికారులనుండి ప్రశంసలు పొందుతారు.

మీనం: గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. పనులందు శ్రమ అధికమౌతుంది. ఇతరులతో కొన్ని విషయాలలో విబేదిస్తారు. దాయాదులతో ఆస్తి వివాదాలపై పెద్దల సలహా తీసుకోవడం మంచిది. అనారోగ్య సమస్యలున్నవి. వృత్తి, వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ధనమునకు ఇబ్బంది తప్పదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...