Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 13 జూన్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:28
సూర్యాస్తమయం: సా.6:28
తిథి: జ్యేష్ఠ శుద్ధ తదియ రా.7:09 వరకు తదుపరి జ్యేష్ఠ శుద్ధ చవితి
సంస్కృతవారం: భానువాసరః ( ఆదివారం)
నక్షత్రము: పునర్వసు సా.5:14 వరకు తదుపరి పుష్యమి
యోగం: వృద్ధి ఉ.8:28 వరకు తదుపరి ధృవం
కరణం: తైతుల ఉ.6:34 వరకు
వర్జ్యం: ఉ‌5:28 నుండి 6:07 వరకు తదుపరి రా.1:37 నుండి 3:18 వరకు
దుర్ముహూర్తం: సా‌.4:48 నుండి 5:40 వరకు
రాహుకాలం: సా ‌4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.3:31నుండి 5:09 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:09 నుండి తె.4:57 వరకు
అమృతఘడియలు: మ‌ 2:40 నుండి 4:22 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:50 నుండి మ.12:42 వరకు

ఈరోజు (13-06-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచన స్థిరత్వం ఉండదు. కుటుంబ సభ్యులతో వివాదాలు జరుగుతాయి. ఆర్ధిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.

వృషభం: అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి.

మిథునం: ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. ఉద్యోగ వాతావరణం అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కర్కాటకం: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధు మిత్రులకు శుభ కార్య ఆహ్వానాలు పంపుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

సింహం: గృహ నిర్మాణ పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటాబయటా అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

కన్య: పాత రుణాలు తీరుస్తారు. ఆత్మీయులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాలకు విరాళాలు అందిస్తారు. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

తుల: ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

వృశ్చికం: కీలక వ్యవహారాలు వాయిదా పడతాయి. ఉద్యోగ విషయమై ఆలోచన లో స్థిరత్వం ఉండదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఆదాయం తక్కువగా ఉంటుంది. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు: కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలసిరావు . బంధువుల నుండి అందిన శుభవార్తలు కొంత ఊరట కలిగిస్తాయి. వ్యాపారపరంగా నిరుద్యోగ ప్రయత్నాలు చివరి నిమిషంలో విఫలమవుతాయి. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

మకరం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుమణిగి సఖ్యత కలుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.

కుంభం: చేతిలో డబ్బు నిల్వ లేకున్న అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

మీనం: చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటాబయటా కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...