Switch to English

రాశి ఫలాలు: బుధవారం 06 జనవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.6:36
సూర్యాస్తమయం: సా.5:36
తిథి: అష్టమి రా.1:02 వరకు తదుపరి నవమి
సంస్కృత వారం: సౌమ్యవాసరః
నక్షత్రం: హస్త సా.4:38 వరకు తదుపరి చిత్త
యోగం: అతిగండ రా.12:07+ వరకు
కరణం: భాలవ మ.2:05 వరకు తదుపరి కౌలవ రా.2:05 వరకు
వర్జ్యం: రా.12:07 నుండి రా.1:37 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:47 నుండి మ.12:31 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి మ.1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి ఉ.9:00 వరకు
గుళిక కాలం: ఉ.10:59 నుండి మ.12:22 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:15 నుండి ఉ.6:03 వరకు
అమృత ఘడియలు: ఉ.11:21 నుండి మ.12:53 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (06-01-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: పనులు జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి ఆకస్మిక ధనప్రాప్తి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహోపకరణములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహ వాతావరణం ఉంటుంది.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధన సంబంధిత విషయాలు నిరాశ పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. కుటుంబమున ప్రశాంతత ఉండదు. వ్యాపారాల విస్తరణకు ఆటంకాలు కలుగుతాయి, ఉద్యోగాలలో నూతన బాధ్యతలు.

మిథునం: సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో సామాన్య ఫలితాలుంటాయి. ఉద్యోగమున ఊహించని మార్పులుంటాయి.

కర్కాటకం: ధనపరంగా ఇబ్బందులు తొలగుతాయి. విద్యా విషయాలలో నూతన అవకాశము లాభిస్తాయి. ఇంట బయట అందరు మీ మాటతో ఏకీభవిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు కలుగుతాయి.

సింహం: నేత్ర సంబంధిత సమస్యలు కలుగుతాయి. కోపం అదుపులో ఉంచడం మంచిది. ముఖ్యమైన పనులలో వ్యయ ప్రయాసలు తప్పవు. బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు కలిసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడి అధికమౌతుంది.

కన్య: ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు అధిగమిస్తారు. సన్నిహితుల సహాయ సహకారములతో పనులలో విజయం సాధిస్తారు. కుటుంబమున వివాదాలు సర్దుమణుగుతాయి. అన్నివైపుల నుండి ధనదాయం బాగుంటుంది. ఉద్యోగాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.

తుల: ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. చేపట్టిన పనులు వ్యర్ధంగా మిగులుతాయి. ప్రయాణాలలో శ్రమ తప్పదు. సమాజంలో వ్యతిరేకత పెరుగుతుంది. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి, ఉద్యోగాలలో పై వారినుండి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం: ఆర్ధికలాభాలు ఉంటాయి. శుభకార్య సంబంధిత ఆహ్వానాలు కలుగుతాయి. మిత్రుల వలన కొత్త కార్యక్రమాలు చేపడతారు. గృహమున ప్రశాంత వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. మీ అంచనాలు నిజమవుతాయి.

ధనస్సు: నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపార వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త ఆలోచనలు ఆచరణలో పెడతారు. దీర్ఘ కాలికంగా బంధువులతో ఉన్న వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగమున శ్రమ అధికంగా ఉన్ననూ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు.

మకరం: తల్లి తండ్రులతో మాట పట్టింపులుంటాయి. పనులు ఆకస్మికంగా ఆగిపోతాయి. దైవ దర్శనాలు చేసుకోవడం మంచిది. ఇతరులతో కొత్త సమస్యలు కలుగుతాయి. శరీరం నలత కలుగుతుంది. వ్యాపారాలలో అనుకున్న ఫలితాలు పొందలేరు. ఉద్యోగమున పై వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కుంభం: ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. కావలసిన వారినుండి వ్యతిరేకత పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు కలుగుతాయి.

మీనం: సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం బాగుంటుంది. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. జీవిత భాగస్వామి తరపు నుండి లాభాలు పొందుతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు కలసివస్తాయి. నూతన ఉద్యోగ యోగమున్నది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...