Switch to English

రాశి ఫలాలు: శనివారం 03 ఏప్రిల్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.5:57
సూర్యాస్తమయం: సా. 6:10
తిథి : ఫాల్గుణ బహుళ షష్టి ఉ.11:21 తదుపరి బహుళసప్తమి
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము: జ్యేష్ట ఉ.8:53 వరకు తదుపరి మూల
యోగం. వరియాన్ రా.1:40 వరకు
కరణం: వనిక్ ఉ 11:21 వరకు
వర్జ్యం: సా 4:26 నుండి .5:56 వరకు
దుర్ముహూర్తం: ఉ.5:57 నుండి 7:27 వరకు
రాహుకాలం: ఉ 9:00 నుండి 10:30 వరకు
యమగండం:మ.1:30 నుండి 3:00 వరకు
గుళిక కాలం :ఉ.6:12 నుండి ఉ.7:44 వరకు
బ్రాహ్మీ ముహూర్తం:తె.4:36 నుండి 5:24 వరకు
అమృతఘడియలు: రా.8:35 నుండి రా.10:07 వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:55 నుండి మ.12:44 వరకు

ఈరోజు (03-04-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణంగా విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చెయ్యకపోవడం మంచిది.

వృషభం: చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

మిథునం: చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు  సంఘంలో మీ పరపతి పెరుగుతుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు.  ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులు మాటలు కొంత ఇబ్బందులు కలిగిస్తాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు అమలుపరచాలి  ఉద్యోగులు  అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

సింహం: ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో   కొన్ని విషయాలలో మనస్పర్థలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి  వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

కన్య: ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున  అధికారుల సహాయంతో వివాదాలు  పరిష్కరించుకుంటారు.

తుల: నూతన ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తివ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులు మరింత కష్ట పడవలసి రావచ్చు.

వృశ్చికం: సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు లభిస్తాయి దూరప్రాంతం నుండి శుభవర్తమానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తు ఉపయోగపడతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలత  కలుగుతుంది.

ధనస్సు: కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు  మానసికంగా బాధిస్తాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని చిక్కులు తప్పవు. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి.

మకరం: అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. దూర ప్రాంత ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది.ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు.వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

కుంభం: ఇంటాబయటా సఖ్యతగా వ్యవహరించి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగి  ఊరట చెందుతారు. మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

మీనం: కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు శ్రమ మీద పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు కలుగుతాయి కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగమన అదనపు పని ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...