Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 26 ఫిబ్రవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6:25
సూర్యాస్తమయం: సా.6:02
తిథి: శుద్ధ. చతుర్దశి మ.3:19..వరకు తదుపరి పౌర్ణమి
సంస్కృతవారం: భృగు వా‌సరః
నక్షత్రము: ఆశ్లేష మ.12:11 తదుపరి మఘ
యోగం: అతిగండరా.10:50 వరకు
కరణం: వనిజ మ.3:19 వరకు తదుపరి విష్టి
వర్జ్యం: రా.12:03నుండి రా.1:38 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:49నుండి ఉ.9:35 వరకు తదుపరి మ12:37.నుండి మ.1:23 వరకు
రాహుకాలం: ఉ.10:30నుండి మ.12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి మ 4:30 వరకు
గుళిక కాలం: ఉ.8:07నుండి ఉ 9:34 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:04 నుండి ఉ.5:52 వరకు
అమృత ఘడియలు: ఉ.11:00 నుండి 12:33
అభిజిత్ ముహూర్తం: మ.12:065నుండి మ.12:52 వరకు

ఈరోజు (26-02-2021) రాశి ఫలితాలు.

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామి తో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగమున శత్రు సమస్యలు అధికమౌతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

వృషభం:చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది.

మిథునం: ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన చికాకులు తప్పవు. కుటుంబ సభ్యులు అవసరానికి సహాయం అందించరు. ధన పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

కర్కాటకం: నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మిత్రుల సహకారంతో పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయటా కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో పురోగతి కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది.

సింహం: కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి ఉద్యోగాలలో ధన పరమైన ఇబ్బందులు కలుగుతాయి. దూర ప్రాంతాల నుండి సోదరుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభం వ్యయ ప్రయాసలతో గాని పూర్తికాదు.

కన్య: నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కొన్ని విషయాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.

తుల: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ఉంటారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభం పొందుతారు. ఉద్యోగంలో సఖ్యతగా వ్యవహరించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

వృశ్చికం: ఇంటా బయటా ఒత్తిడులు అధికమవుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసిక బాధలు కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.

ధనస్సు: ఉద్యోగ ప్రయత్నాలు మరింత మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో మిత్రులతో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. ఉద్యోగములో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

మకరం: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఇతరుల అవసరానికి సహాయం చేస్తారు. కోర్టు సంబంధిత వ్యవహారాలలో కీలక సమాచారం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున మీ మాటకు విలువ మరింతగా పెరుగుతుంది

కుంభం: కష్టానికి ఫలితం లభిస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.

మీనం: ఆర్థిక వ్యవహారాలు మందంగా ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో చిన్న పాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...