దేశంలో రోజురోజుకీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సామాన్యులకు మరో పిడుగు పడనుంది. మార్చి 1 నుంచి పాల ధర లీటరుకు 12 రూపాయలు పెరగనుంది. మధ్యప్రదేశ్ లోని రత్లాంలోని పాల ఉత్పత్తిదారులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాల ధర పెంచాలని మేమే డిమాండ్ చేస్తున్నాం. గత ఏడాదే రెండు రూపాయలు పెంచాలని నిర్ణయించినా కరోనా నేపథ్యోంలో పెంచలేదు’.
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు పశువుల దాణా రేట్లు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రత్లాంలో 43 ఉన్న లీటర్ పాల ధరను 55కు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై నగరాల్లోని పాల వ్యాపారులతో చర్చలు జరుపుతాం’ అని పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు హీరాలాల్ చౌదరి అంటున్నారు. అందరికీ అందుబాటులో ఉండే పాల ధర ఒక్కసారిగా ఇంత రేటు పెరిగడం సామాన్యుల జీవితాలపై పెను ప్రభావం చూపినట్టే.
883685 895524Hello! I just wish to give a huge thumbs up for the very good information youve gotten right here on this post. I will likely be coming back to your weblog for much more soon. 243464
12066 650295Simply a smiling visitor here to share the adore (:, btw outstanding design . “Audacity, much more audacity and always audacity.” by Georges Jacques Danton. 160907
950461 183399You produced some decent points there. I looked online for your dilemma and located many people will go together with with the site. 9600
973761 105822really good publish, i definitely really like this web internet site, keep on it 357255
712140 350528I enjoy what you guys are normally up too. This kind of clever work and reporting! Keep up the quite excellent works guys Ive added you guys to blogroll. 615636