Switch to English

రాశి ఫలాలు: సోమవారం 07 ఫిబ్రవరి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ 6:34
సూర్యాస్తమయం : సా‌.5:53
తిథి: మాఘశుద్ధ షష్ఠి ఉ.7:34 వరకు తదుపరి మాఘ శుద్ధ సప్తమి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము : అశ్వని రా.9:38 ని.వరకు తదుపరి భరణి
యోగం: శుభం రా.7:31 నిమిషాల వరకు తదుపరి శుక్లం
కరణం: తైతుల ఉ.7:34 వరకు
వర్జ్యం: సా.5:25 నుండి 7:06 వరకు
దుర్ముహూర్తం.మ.12:38 నుండి 1:23 వరకు తదుపరి మ2:55 నుండి 3:40 వరకు
రాహుకాలం: ఉ.7: 30 నుండి 9:00 వరకు
యమగండం:ఉ.10:30 నుండి. 12:00 వరకు
గుళికా కాలం :మ.1:55 నుండి 3:20 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:13 నుండి ఉ .6:01వరకు
అమృతఘడియలు: మ.2:02 నుండి 3:45 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:07 నుండి 12:53 వరకు

ఈ రోజు (07-02-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి విందు, వినోదాలలో పాల్గొంటారు. పొటీపరీక్షలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

వృషభం: ముఖ్యనిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు రావడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. గృహ నిర్మాణ ఆలోచనలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు.

మిథునం: సన్నిహితుల నుండి కొత్త విషయాలను తెలుసుకొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్త్ర , ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగుల్లో సమస్యలు అధిగమిస్తారు.

కర్కాటకం: కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన హోదాలు దక్కుతాయి. సంతానం వివాహ యత్నాలు సాగిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి.

సింహం: చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కన్య: బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగులకు అదననపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తిచేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

తుల: వృత్తి ఉద్యోగాలలో కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలల్లో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక బుణాలు తీరి ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సంతాన ఉద్యోగ వివాహయత్నాలు ఫలిస్తాయి. జీవిత బాగస్వామి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృశ్చికం: ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు తొందరపాటు మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలంగా సాగుతుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.

ధనస్సు: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన మిత్రులు పరిచయాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో అరుదైన లాభాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

మకరం: దూర ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగిపోతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం: ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రముఖుల సహాయంతో నూతన కార్యమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్థి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకొంటారు. చేపట్టిన పనులలో శ్రమఅధికంగా ఉంటుంది. భూవివాదాలు తీరి లబ్ది పొందుతారు. క్రయవిక్రయాలలో స్వల్పలాభాలు అందుకుంటారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...