ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా గుడివాడలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో జరిగిన మహాశివ అభిషేకంకు జగన్ హాజరు అయ్యారు. ఈ సందర్బంగా ఆయన స్వామి వారి వస్త్రాలను అందించడంతో పాటు ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. మహా శివుడి అభిషేకంను తన చేతులతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేశారు.
ఈ సందర్బంగా ఎన్టీఆర్ స్టేడియం జనాలతో కిటకిటలాడింది. పెద్ద ఎత్తున వచ్చిన భక్తుల సమక్షంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రి కొడాలి నానితో పాటు మరి కొందరు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు వైకాపా నాయకులు కూడా శివ అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో శివరాత్రి సందర్బంగా శివాలయాలు అన్ని కూడా జనాలతో కళకళలాడిపోతున్నాయి.
837342 38124Yay google is my king helped me to find this great web website ! . 534610
104446 729768I enjoyed reading your pleasant website. I see you offer priceless info. stumbled into this website by chance but Im sure glad I clicked on that link. You definitely answered all of the questions Ive been dying to answer for some time now. Will surely come back for a lot more of this. 364694
344637 867751this is extremely interesting. thanks for that. we require more sites like this. i commend you on your fantastic content and exceptional topic choices. 931190
204101 616744I actually enjoyed your remarkable site. Be sure to keep it up. May god bless you !!!! 44638
28485 947084Some genuinely wonderful info , Gladiola I detected this. 128387