Switch to English

వైఎస్ జగన్‌కి మోడీ ‘లెక్క’ కాదట.. మరి ఇంత భయమేలనో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతామన్న పార్టీ అది. కానీ, అది ఎన్నికలకు ముందు వ్యవహారం. అధికారం కోసం ఏమైనా మాట్లాడతాం.. ఎన్నికల్లో గెలిచాక అన్నీ మర్చిపోతాం.. అన్నది ఆ పార్టీ సిద్ధాంతం. అందుకే, ప్రత్యేక హోదా అంశాన్ని మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం నేపథ్యంలో ‘మోడీ అసలు మా నాయకుడికి లెక్కే లేదు.. కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన చరిత్ర మాది..’ అంటూ సదరు పార్టీ నేత, ప్రధాని మోడీ మీద సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మోడీ అంటే లెక్కలేకపోవడమేంటి.? మోడీని చూస్తే, ఆటోమేటిక్‌గా మెడ మాత్రమే కాదు, మొత్తంగా నడుము కూడా కిందికి వంగిపోతోంది.. మోడీ కాళ్ళకు నమస్కారం పెట్టాలనే తపనతో. ఇది మోడీ వయసుకి ఇచ్చే గౌరవం మాత్రమే కాదు, మోడీ పవర్ పట్ల వున్న భక్తితో కూడా. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో వైసీపీ నేతలకు ఓ రేంజ్ అంచనాలున్నాయి.. వుండాలి కూడా.! కానీ, జనం ఏమనుకుంటున్నారో కూడా వైసీపీ నేతలు తెలుసుకోవాలి కదా.?

ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం ప్రాజెక్టుకి రావాల్సిన నిధులపై స్పష్టత లేదు. రాజధాని సంగతి సరే సరి. రైల్వే జోన్ సంగతీ ఎటూ తేలలేదు. ఇప్పుడు తాజాగా విశాఖ ఉక్కుకి మోడీ సర్కార్ ఎసరు పెట్టింది. అయినాగానీ, కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్నారు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

విశాఖ ఉక్కులో 100 శాతం వాటాని ఉపసంహరించుకునేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయినాగానీ, ఈ వ్యవహారంపై గట్టిగా కేంద్రాన్ని విమర్శించే సాహసం చేయలేకపోతున్నారు వైసీపీ అధినేత. వైసీపీ శ్రేణులు మాత్రం గ్రౌండ్ లెవల్‌లో తమ అధినేతకు బీభత్సమైన ఎలివేషన్స్ ఇచ్చేస్తున్నాయి. ‘మోడీ అంటే, మాకు లెక్క లేదు’ అని బాహాటంగానే విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు కొందరు. ఆ కొందరిలో ఎమ్మెల్యేలు కూడా వున్నారు.

ఔనా.? అంత ధైర్యముందా.? ధైర్యముంటే, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయ్ కదా, అక్కడెందుకు నిరసన తెలపడంలేదు.! ‘జర జాగ్రత్త.. మీ అత్యుత్సాహంతో జగన్ కొంప ముంచేలా వున్నారు..’ అంటూ వైసీపీ నేతలకు, వైసీపీ మద్దతుదారులే సోషల్ మీడియా వేదికగా సలహాలిస్తున్నారంటే, వైసీపీలో మోడీ పట్ల ఎంతటి భయభక్తులున్నాయో అర్థం చేసుకోవచ్చు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...