Switch to English

చిరంజీవి ‘మెగా’ రాజకీయం.. ఏది నిజం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి, మళ్ళీ రాజకీయాలకు దగ్గరయ్యే ప్రయత్నంలో వున్నారా.? సినిమాల్ని కాదనుకుని, రాజకీయాల్లోకి వెళ్ళి.. రాజకీయాల్లో నానా రకాల విమర్శలూ ఎదుర్కొన్న చిరంజీవి, తిరిగి సినిమాల్లోకొచ్చాక.. ‘అందరివాడు’ అని మళ్ళీ కీర్తింపబడుతున్న విషయం విదితమే. ఈ తరుణంలో మళ్ళీ చిరంజీవి రాజకీయాల్లో యాక్టివ్‌ అవుతారని అనుకోగలమా.? కానీ, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని చిరంజీవి కలవడం, తాజాగా ఢిల్లీలో చిరంజీవి హల్‌చల్‌ చేస్తుండడం.. వెరసి, మెగా అభిమానుల్లో కొన్ని సందేహాలు మాత్రం కలుగుతున్నాయి.

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడాల్సిందిగా జగన్‌ని చిరంజీవి కోరిన విషయం విదితమే. జగన్‌ సైతం, చిరంజీవిని ‘లంచ్‌ మీటింగ్‌’కి ఆహ్వానించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఇక, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో చిరంజీవి ఈ రోజు సమావేశమయ్యారు. పలువురు బీజేపీ పెద్దలు, చిరంజీవి వెంట ఢిల్లీ టూర్‌లో కన్పించడం గమనార్హం. గత కొంత కాలంగా చిరంజీవితో టచ్‌లో వున్న బీజేపీ సీనియర్‌ నేత రామ్‌ మాధవ్‌, చిరంజీవిని ఢిల్లీలో కలిశారు. కాదు కాదు, రామ్‌ మాధవ్‌ స్వయంగా చిరంజీవిని ఢిల్లీకి తీసుకెళ్ళారన్న ప్రచారమూ జరుగుతోంది.

చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయం విదితమే. రాజ్యసభకు గతంలో ప్రాతినిథ్యం వహించిన చిరంజీవికి మరోమారు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగానే వుంది. అయితే అప్పట్లో ఆయన కాంగ్రెస్‌ నుంచి ప్రాతినిథ్యం వహించారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చిరంజీవి అవసరం భారతీయ జనతా పార్టీకి చాలానే వున్న మాట వాస్తవం. అయితే, చిరంజీవి మాత్రం రాజకీయాల పట్ల మరీ అంత ఎక్కువ ఆసక్తి చూపడంలేదు.

ఇదిలా వుంటే, తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ కోసం చిరంజీవి తెరవెనుక రాజకీయాలు చక్కబెడ్తున్నారన్న ఊహాగానాలూ లేకపోలేదు. జనసేనతో కలిసి పనిచేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. అయితే, పవన్‌ గతంలోలా బీజేపీతో కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఏమో, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇంతకీ, చిరంజీవి ‘యాత్రలు’ కేవలం తన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ నిమిత్తమేనని సరిపెట్టుకోవాల్సిందేనా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...