Switch to English

అందాల పాఠశాల C/o చైతూస్ మేకప్ స్టూడియో

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

అద్దం చూడని వారు ఉండరు.. అందాన్ని చెక్ చేసుకోని వాళ్లు అస్సలు ఉండరు.. సహజమైన అందానికి మరింత మెరుగులు దిద్దుకోవడంలో ఆడవారు ముందుంటారు. మామూలు రోజుల్లో కాస్త అటూ ఇటూగా మేకప్ చేసుకున్నా పెళ్లికో, ఫంక్షన్ కో వెళ్లాలంటే మాత్రం మరి కాస్త మేకప్ చేసుకుంటారు. ఇక ఆ ఫంక్షన్ ఏదో మనింట్లోనే అయితే ఫంక్షన్ పూర్తయ్యే వరకు అందరిలో ఆకర్షణీయంగా కనపడాలని ఆసక్తి చూపిస్తారు. అందుకోసం ఖచ్చితంగా బ్యూటీ పార్లర్స్ ని ఆశ్రయిస్తారు. అలాంటి వాటిలో మన తిరుపతిలో వెలసిన చైతూస్ బ్యూటీ అండ్ స్పా ప్రముఖమైనది. సౌందర్య రంగంలో 20 ఏళ్లుగా తమ సేవలు అందిస్తూ ఈ సంస్థ ఎంతోమంది కస్టమర్ల మనసు దోచుకుంది.. నాణ్యమైన ఉత్పత్తులను ఉపయోగించడంతో పాటు ఆధునాతనమైన పద్ధతుల ద్వారా కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొంటూ సౌందర్య రంగాన్ని ఏలుతోంది. ఇప్పుడు ఇదే సంస్థ చిరు మార్పుతో “చైతూస్ మేకప్ స్టూడియో” గా ప్రారంభం కాబోతోంది.. అంతేకాదు ఈ రంగంలో ఆసక్తి వున్న వారికి మెళకువలు నేర్పేందుకు “భవజ్ఞ” అకాడమీని మీ ముందుకు తీసుకువస్తోంది.

“చైతూస్ మేకప్” స్టూడియోలో శిక్షణ పొందిన నిపుణులు ద్వారా కస్టమర్లకు సేవలు అందించనున్నారు. జుట్టు, గోళ్లు, చర్మానికి వాడే ఉత్పతుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా టాప్ బ్రాండ్స్ ని వినియోగిస్తున్నారు. జుట్టుకు సంబంధించి హెయిర్ కట్స్, కలర్స్, షాంపూ, కండిషనింగ్, కర్లింగ్.. గోళ్లకు సంబంధించి మేనిక్యూర్, పెడిక్యూర్, నెయిల్ ఆర్ట్, జెల్ నెయిల్ పోలిష్ తో సేవలు అందిస్తూ ఆధునాతనమైన టెక్నిక్స్ ని ఫాలో అవుతున్నారు. ఇక చర్మానికి సంబంధించి యూరోపియన్ ఫేషియల్స్, బాడీ వాక్సింగ్.. బాడీ పాలిషింగ్ బాడీ స్క్రబింగ్ సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

పెళ్లికూతురు మేకప్ కి సంబంధించి ముందురోజు ట్రయల్ హెయిర్ స్టైల్ అండ్ సింపుల్ మేకప్ చేస్తారు. ఆమె ముఖాన్ని బట్టి మేకప్ కానీ హెయిర్ స్టైల్ కానీ చేస్తారు. కాస్త బొద్దుగా ఉండేవారు స్లిమ్ గా కనిపించేలా మేకప్ చేస్తారు. ముక్కును హైలైటింగ్ చేస్తూ ఎలా మేకప్ చేయాలి? బుగ్గల్ని షార్ప్ లుక్ లో కనిపించేలా ఎలా మేకప్ చేయాలి? వంటి విషయాల్లో అనేక మెళకువలు పాటిస్తారు. ఇటీవల కాలంలో చాలామందికి జుట్టు తక్కువగా ఉండటం ప్రధాన సమస్యగా మారింది. అలాంటి వారికి జుట్టు కాస్త ఒత్తుగా , పొడవుగా ఉండేట్లు మేకప్ చేస్తారు. ఇలాంటివన్నీ సంస్థలోని నిపుణుల ఆధ్వర్యంలో జరుగుతాయి.

ఇక అకాడమీలో 5 నుంచి వారం రోజులపాటు క్లాసులను నిర్వహిస్తారు. ఈ క్లాసెస్ లో హెయిర్ స్టైల్ , మేకప్, బాడీ ట్రీట్ మెంట్ కి సంబంధించిన అంశాలను నిపుణులు బోధిస్తారు. ఈ క్లాసులలో ప్రాక్టీస్ చేసేందుకు డమ్మీ హెయిర్ ని కూడా అందిస్తారు. దాని మీద రకరకాల హెయిర్ స్ట్లైల్స్ ని ప్రాక్టీస్ చేయిస్తారు. హెయిర్ స్టైల్స్ ని సుళువుగా నేర్చుకునే మెళకువలతో పాటు అడ్వాన్డ్ టెక్నిక్స్ ని సెమినార్స్ లో నేర్పిస్తారు.

ఫంక్షన్ అనగానే పెళ్లికూతురు మాత్రమే కాదు.. ఆ ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులు కూడా అందంగా కనిపించాలని అనుకుంటారు. వారికి కూడా స్టూడియోలోని నిపుణులు మేకప్ చేస్తారు. స్టిక్కర్స్, ఫ్లవర్ జ్యూవెలరీ, హెయిర్ బన్ లాంటివి ఈ మేకప్ కి అవసరం అవుతాయి. మేకప్ కి ముందు తమ వద్దకు వచ్చిన వారికి మేకప్ కోసం ఏమేమీ అవసరమో నిపుణులు వివరాలు చెబుతారు. వీరి మేకప్ కోసం టాప్ బ్రాండ్స్ ని ఉపయోగిస్తారు. పెళ్లిలో ధరించేందుకు రకరకాల మోడల్స్ లో..లేటెస్ట్ డిజైన్లలో తయారైన జ్యువెలరీ స్టూడియోలో అందుబాటులో ఉంటుంది. వీటిని రెంట్ కి ఇస్తారు.

పెళ్లి సమయంలో పెళ్లికూతురి చర్మ సౌందర్యానికి సంబంధించి పూర్తిగా ఆర్గానిక్ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. బాడీ స్క్రబింగ్, పోలిషింగ్, ట్యాన్ రిమూవింగ్ తో పాటు లగ్జరీ మేనిక్యూర్ సేవలు అందిస్తారు . వీటి కోసం వినియోగించే బటర్, ఆల్మండ్ పౌడర్, సాఫ్రాన్ ఇవన్నీ కూడా ఇంట్లో వాడే వస్తువులతో తయారు చేయబడినవ కావడంతో చర్మానికి ఎటువంటి హాని చేయవు.

ఇక చైతూ మేకప్ స్టూడియో, భవజ్ఞ అకాడమీలు ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రోత్సాహం, ఆశీస్సులతో ప్రారంభం కాబోతున్నాయి. నిజానికి యాంకర్ సుమగారు చేతుల మీదుగా స్టూడియో ప్రారంభం కావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల అది జరగకపోయినా స్టూడియో ప్రారంభిస్తున్నందుకు చైతూగారికి సుమ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే స్టూడియోకి వస్తానని చెబుతూ స్టూడియో అండ్ అకాడమీ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని సుమ ఆకాంక్షించారు. సుమగారిలో ఉండే డెడికేషన్, వారి టైం మేనేజ్ మెంట్ సౌందర్య రంగంలో తాను ముందడుగు వేయడానికి ఎంతో దోహదపడ్డాయంటారు శ్రీమతి చైతూ..ఇక మేకప్ కోసం వెళ్లాలన్నా.. అందులో మెళకువలు నేర్చుకోవాలన్నా తిరుపతి హథిరామ్ జీ కాలనీ, కేవీఆర్ జ్యువెలరీ లైన్ లో ఉన్న చైతూస్ మేకప్ స్టూడియో & భవజ్ఞ అకాడమీకి వెళ్లాల్సిందే. సౌందర్య రంగంలో ఆసక్తి ఉన్న వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆల్ ది బెస్ట్ టూ శ్రీమతి చైతూ గారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...