మెహబూబాబాద్ కు చెందిన ఒక ఛానల్ వీడియో జర్నలిస్ట్ కుమారుడు కిడ్నాప్ కు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. దీక్షిత్ (9) తండ్రితో కలిసి ఆదివారం దసరా షాపింగ్ చేసాడు. అనంతరం సాయంత్రం 5:30 నిమిషాలకు ఇంటికి వచ్చి తన స్నేహితులు భువనచంద్ర, హర్షలతో కలిసి ఆడుకుంటున్నాడు.
అంతలోనే ఇద్దరు ఆగంతకులు బైక్ పై దీక్షిత్ ను ఎక్కించుకుని తీసుకునివెళ్ళిపోయారు. అనంతరం రాత్రి 9:40 నిమిషాల ప్రాంతంలో మీ బాలుడు కిడ్నాప్ అయ్యాడంటూ అజ్ఞాత కాల్ వచ్చింది. అతణ్ణి విడిచిపెట్టాలంటే తమకు 45 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.
దీంతో దిక్కుతోచని బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి బాలుడి ఇంటి పరిసరాలను పరిశీలించారు. 8 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, 50 మంది సిబ్బందితో వివిధ టీమ్ లుగా ఏర్పరిచి విస్తృత తనిఖీలు చేపట్టారు. వివిధ నెంబర్ల నుండి ఫోన్లు వస్తుండడంతో ట్రేస్ చేయడం కష్టంగా మారిందని తెలుస్తోంది. కాగా బాలుడి తల్లి డబ్బు ఇస్తాం, తమ కుమారుడికి ఎటువంటి హాని తలపెట్టవద్దంటూ తల్లి తల్లడిల్లుతోంది.
14053 32106so a lot good data on here, : D. 144924
268053 319390genuinely excellent post, i surely really like this internet site, keep on it 605690
127023 952983I took a break to view your write-up. I identified it quite relaxing 127703
783355 239144Aw, it was an extremely great post. In thought I would like to set up writing comparable to this furthermore – taking time and actual effort to create a really very good article but exactly what do I say I procrastinate alot and also no indicates manage to go done. 845020
418604 602577building websites is not only enjoyable, but it can also produce an income for yourself;; 212741
986106 304542As soon as I discovered this internet site I went on reddit to share some with the enjoy with them. 198601