ఏపీలో ఎలక్షన్ కమీషన్ విడుదల చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇవే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కూడా మరో ముగ్గురు పిటిషన్లు దాఖలు చేశారు. బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో విచారణను రేపటికి వాయిదా వేసింది.
రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారిస్తామని.. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది. కరోనా కారణంగా గత ఏడాది నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ ఎస్ఈసీ నీలం సాహ్ని నిన్న నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
121558 316936As a result youll demand ultra powerful online enterprise tips to maintain operating in finding into matters appropriate your incredible web-based function. MLM 774225
361204 455951Hello my family member! I wish to say that this post is remarkable, great written and come with approximately all vital infos. I would like to see extra posts like this . 972799
979030 33077You designed some decent points there. I looked on the net for any problem and located most individuals goes along with together along with your site. 703670
582705 761099I real delighted to find this site on bing, just what I was looking for : D also bookmarked . 91130