Switch to English

బిగ్‌బాస్‌3: ఈ రోజు చాలా హాట్‌ గురూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌కి కొత్త ఊపు తెచ్చేందుకోసం బిగ్‌బాస్‌ నిర్వాహకులు చేస్తోన్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. మొదట్లో చాలా హాట్‌గా స్టార్ట్‌ అయిన బిగ్‌బాస్‌, నెమ్మది నెమ్మదిగా చల్లారిపోయింది. రమ్యకృష్ణ గెస్ట్‌ హోస్ట్‌గా రావడంతో కాస్త ఊపు పెరిగింది. నేచురల్‌ స్టార్‌ నాని తన సినిమా ప్రమోషన్‌ కోసం బిగ్‌బాస్‌ వేదికపై కన్పిస్తే.. కొంచెం కిక్‌ వచ్చింది. మళ్ళీ షరామామూలే.

ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ నిర్వాహకులు కొత్త స్టంట్‌కి తెరలేపినట్టున్నారు. వీకెండ్‌ ఎపిసోడ్‌ కోసం నాగ్‌ చాలా హాట్‌గా రెడీ అయ్యాడు. ఇంట్రడక్షన్ సాంగ్‌ని మధ్యలోనే ఆపేశాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదని తేల్చేశాడు. పీకల్దాకా హోస్ట్‌లపై బిగ్‌బాస్‌కి ‘కసి’ వుందన్న విషయాన్ని పరోక్షంగా బయటపెట్టాడు.

అవును, కంటెస్టెంట్స్‌ ఎవరూ బిగ్‌బాస్‌ని కనీసం గౌరవించడంలేదు. ‘బుల్‌షిట్‌ టాస్క్‌’ అని పునర్నవి చెప్పడం, ‘మేమేమన్నా అప్లికేషన్‌ పెట్టుకుని వచ్చామా.? మమ్మల్ని వాళ్ళే సంప్రదించారు..’ అంటూ మహేష్‌ విట్టా, బిగ్‌బాస్‌ ఇమేజ్‌ని దిగజార్చేయడం.. ఇవన్నీ ఈ వారం విశేషాలు. వీటిపై నాగార్జున హౌస్‌మేట్స్‌కి క్లాసుల మీద క్లాసులు తీసుకోబోతున్నాడని ప్రోమో ద్వారా అర్థమవుతోంది.

ప్రోమోని చూసి, షోలో కంటెంట్‌ని ముందే గెస్‌ చేయడం హాస్యాస్పదం.. అని పలు ఎపిసోడ్స్‌ నిరూపించాయనుకోండి.. అది వేరే సంగతి. అయినాగానీ, హౌస్‌లో పరిస్థితులు అదుపు తప్పుతున్న దరిమిలా, నాగార్జున ద్వారా కంటెస్టెంట్స్‌కి బిగ్‌బాస్‌ క్లాసులు పీకించే అవకాశాలైతే లేకపోలేదు. ఐదుగురు కంటెస్టెంట్స్‌ ఎలిమినేషన్‌ జోన్‌లో వున్నారు. అందులోంచి ఒకరు ఎలిమినేట్‌ అవ్వాల్సి వుంది. అది రేపు జరుగుతుందా.? ఈరోజే ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెస్తారా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వున్నాయి.

ఒకర్నో, వీలైతే ఇద్దర్నో బయటకు పంపేసి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా ‘గ్లామర్‌’ని తీసుకొస్తారనే ప్రచారం కూడా తెరపైకొచ్చింది. కానీ, ఈ అంచనాల్ని తుస్సుమనిపించేయడం బిగ్‌బాస్‌కి కొత్తేమీ కాదు. సో, లెట్స్‌ వెయిట్‌ అండ్‌ వాచ్‌ ఫర్‌ ది షో వితౌట్‌ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్‌.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...