మనిషికి డబ్బు ఎంత ఉన్నా ఆశ చాలదు. ఇంకా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. వందలు వచ్చే వారు వేలు, వేలు వచ్చే వారు లక్షలు, లక్షలు వచ్చే వారు కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఉంటూనే ఉంది. డబ్బు విషయంలో మనిషికి ఆశ అనేది చావదు. అలాగే ఆడవారికి అందం విషయంలో కూడా సేమ్. వారు ఎంత అందంగా ఉన్నా కూడా మరింత అందంగా మీరు అవుతారు ఇలా చేస్తే అంటే అలా వెంటనే చేసేందుకు సిద్దం అవుతారు. ఇప్పుడు అదే ఒక చైనా నటి పాలిన శాపంగా మారింది.
అందంగా ఉండే చైనా నటి గావో లియా తన అందంను మరింత పెంచుకోవడం కోసం ముక్కు సర్జరీ చేయించుకునేందుకు సిద్దం అయ్యింది. ముక్కు సర్జరీ కోసం వెళ్లగా వైధ్యులు చేసిన ఆపరేషన్ వికటించి ముక్కు సొట్ట పోవడం మాత్రమే కాకుండా అంద విహీనంగా తయారు అయ్యింది. ఆమె ముక్కు మళ్లీ సరిగా రావాలంటే మరో ఆపరేషన్ చేయాలని వైధ్యులు అంటున్నారు. అందుకు సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి గావో లియా అందం పెంచుకునేందుకు చేసిన ప్రయత్నం ఇలా బెడిసి కొట్టడంతో ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
495356 815420quite nice post, i undoubtedly really like this amazing internet site, maintain on it 966217
85589 130765Hey there. I want to to inquire somethingis this a wordpress weblog as we are thinking about shifting over to WP. Also did you make this theme on your own? Thanks. 734242