క్రికెట్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ కు పెట్టింది పేరు. ఆ దేశ అభిమానులు కూడా ఇతర దేశాల ఆటగాళ్లపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. 2007లో జరిగిన ‘మంకీ గేట్’ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం సిడ్నీలో భారత్, ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఈ తరహా ఘటనే జరిగింది. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న భారత ఫీల్డర్లు బూమ్రా, సిరాజ్ లను ‘కోతి’ అని పిలిచారని బీసీసీఐ క్రికెట్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన సీఏ సిరాజ్ ను అడిగి వివరాలు సేకరించింది. రహానె, అశ్విన్ కూడా ఇదే విషయంపై అంపైర్లకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఐసీసీ సెక్యూరిటీ కూడా భారత ఆటగాళ్ల నుంచి వివరాలు తీసుకుంది. అయితే.. మద్యం తాగిన ఓ ఆసీస్ అభిమాని ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది.
883828 108978Very great written article. It will be valuable to anybody who usess it, including myself. Keep up the very good work – canr wait to read more posts. 444234
534583 85602Extremely educating story, saved your internet site for hopes to read a lot more! 263279
980934 995409really excellent put up, i surely enjoy this web website, maintain on it 944834
502113 705246I very delighted to find this web internet site on bing, just what I was seeking for : D besides saved to bookmarks . 114530
423686 964255Nice read, I just passed this onto a colleague who was performing some research on that. And he in fact bought me lunch as I identified it for him smile So let me rephrase that: Thank you for lunch! 816653