YS Sharmila: వైఎస్ షర్మిల అరెస్ట్.! ఈసారి ‘షో’ ఆంధ్ర ప్రదేశ్‌‌లో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,309FansLike
57,764FollowersFollow

తెలంగాణలో వైఎస్ షర్మిల అరెస్టయ్యారు.. ఒకసారి కాదు, పలుమార్లు అరెస్టయ్యారు.! కొన్ని సందర్భాల్లో కుమార్తె కోసం వైఎస్ విజయమ్మ మీడియా ముందుకొచ్చారు. తెలంగాణ పోలీసులపై గుస్సా అయ్యారు. కుమార్తె షర్మిలకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాల్లో కూడా వైఎస్ విజయమ్మ పాల్గొన్న సంగతి తెలిసిందే.

మరి, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ విజయమ్మ జాడ కనిపించడం లేదేం.? కుమార్తె షర్మిలను ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేస్తే, కనీసం ఖండన ప్రకటన కూడా వైఎస్ విజయమ్మ నుంచి రాలేదు. కారణం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని తన కుమారుడు వైఎస్ జగన్ నడుపుతుండడమేనా.?

‘జగన్‌తో సంబంధమేముంది.?’ అని తెలంగాణ రాజకీయాల్లో ప్రశ్నించిన విజయమ్మ, ఏపీ రాజకీయాల విషయానికొచ్చేసరికి కొడుకు ‘సైడ్’ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరి, కుమార్తె వైఎస్ షర్మిల సంగతేంటి.?

‘నాన్న పైనుండి బాధపడుతున్నారు.. అమ్మ ఇక్కడే వుండి బాధపడుతుంది..’ అంటూ తన అరెస్టు విషయమై వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారండోయ్.! ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే, తనను అకారణంగా అరెస్టు చేశారన్నది షర్మిల ఆరోపణ.

‘ముఖ్యమంత్రి లేడు.. మంత్రులు లేరు.. చీఫ్ సెక్రెటరీ కూడా లేరు.. ఇదేం ప్రజాస్వామ్యం.?’ అంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల.

షర్మిలను తెలంగాణలో అరెస్టు చేసిన కేసీయార్ సర్కారు కూలిపోయింది. మరి, ఆంధ్ర ప్రదేశ్‌లోనూ షర్మిలను అరెస్టు చేసిన జగన్ సర్కారు కూలిపోతుందా.? ఏపీ కాంగ్రెస్ నేతలు తమ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అరెస్టుపై ఇదిగో, ఇలాంటి డౌటానుమానాలే తెరపైకి తెస్తున్నారు.

720 COMMENTS

సినిమా

‘విజయ్ గెలుపుతో హీరోల రాజకీయాల హైప్?’… వాస్తవం ఏమిటి?

తమిళనాడులో Vijay రాజకీయ విజయం సాధించడంతో దక్షిణ భారత సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన పార్టీ టీవీకే గణనీయమైన స్థానాలు సాధించడంతో, ఇతర...

Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ టీమ్ కు ప్రమాదం.. ఒకరు మృతి

Fauji: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదే సినిమాను విడుదల...

నార్త్ మార్కెట్‌పై ‘పెద్ది’ దూసుకెళ్తుందా? రామ్ చరణ్ భారీ ప్లాన్

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నార్త్ ఇండియా మార్కెట్‌పై గట్టిగా దృష్టి పెట్టినట్లు తాజా సమాచారం సూచిస్తోంది. ఇప్పటివరకు దక్షిణాదిలోనే...

Jana Nayagan: విజయ్ క్రేజ్.. ‘జననాయగన్’లో టైటిల్ కార్డు మార్చండి.. ఫ్యాన్స్...

Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ...

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

రాజకీయం

‘హామీల అమలు ఇప్పుడు విజయ్ ముందున్న అసలు పరీక్ష’: టీవీకే మేనిఫెస్టోపై దృష్టి

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు ఇప్పుడు అమలు దశకు చేరుకోవాల్సిన సమయం వచ్చింది. పార్టీ అధినేత Vijay భారీ సంక్షేమం, ఉపాధి, రైతు సంక్షేమం, విద్యా...

“పశ్చిమ బెంగాల్ విజయం బీజేపీ అకుంఠిత దీక్షకు నిదర్శనం”: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓటర్ల స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రతిబింబించాయి. ప్రజలు పాలన నచ్చితే మళ్లీ అవకాశమిస్తారు, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారనే విషయం మరోసారి ఈ ఫలితాల ద్వారా రుజువైంది....

లోకేష్ నేతృత్వంలో పెట్టుబడుల వేగం: శ్రీసిటీలో క్యారియర్ భారీ ప్రాజెక్ట్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణకు మరో పెద్ద ఊపు దక్కింది. రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ముఖ్యంగా N. Chandrababu Naidu మార్గదర్శకత్వంలో, విద్య మరియు ఐటీ శాఖల...

టీవీకే విజయ్‌కి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది.!

మొత్తం 234 అసెంబ్లీ సీట్లలో  టీవీకే విజయ్ గెలుచుకున్నది 108 నియోజకవర్గాల్లో. ఆషామాషీ విజయం కాదిది. అత్యద్భుత విజయం. కానీ, రాజకీయాల్లో ఈ అద్భుత విజయం, ఎంతవరకు టీవీకే విజయ్‌కి ఉపయోగపడుతుంది.? అన్నది...

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: సింహం వారికి కొత్త అవకాశాలు.. తుల రాశి వారికి ఆర్థిక లాభం..

మే 1 , 2026 శుక్రవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల ప్రభావం ప్రతి రాశి వారికి వేర్వేరు ఫలితాలను ఇస్తుంది. కొన్ని రాశులకు కొత్త అవకాశాలు వస్తే, మరికొన్ని...

DAILY HOROSCOPE: మే 4 , 2026 సోమవారం రాశిఫలాలు – కన్య రాశి వారికి పనుల్లో పురోగతి.. ధనుస్సు రాశి వారికి ప్రయాణ లాభాలు

మే 4 , 2026 సోమవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం,...

లోకేష్ క్రికెట్ డిప్లోమసీతో ఏపీ బ్రాండ్‌కు సచిన్ టచ్‌..

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో మంత్రి నారా లోకేష్ వినూత్నంగా వ్యవహరిస్తున్నారని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఇటీవల శ్రీలంకలోని కొలంబోలో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆయన పర్సనల్ టూర్‌లో ఉన్నప్పటికీ, పరిశ్రమల...

“వంద రోజుల ప్రణాళికతో టెన్త్ ఫలితాల్లో భారీ పెరుగుదల”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ఈసారి గణనీయమైన మెరుగుదల నమోదైంది. విద్యాశాఖ మంత్రి Nara Lokesh చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతం కావడంతో ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత...

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్ రామారావు

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు. కన్నడలో సంచలన విజయాన్ని నమోదు చేసిన...