నటి అనసూయ హర్ట్ అయింది. విజయ్ దేవరకొండ లైగర్ విడుదలయ్యాక కర్మ సిద్ధాంతం వర్క్ అయిందన్న అనసూయ ట్రోల్స్ కు ఆహ్వానం పలికినట్లైంది. ఒక సినిమా పోతే నువ్వెందుకు అంత ఆనందపడుతున్నావు అని కొందరు నెటిజెన్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అర్జున్ రెడ్డి సమయంలో ‘అమ్మ’ మీద బూతు ప్రయోగం చేయడంతో విజయ్ మీద కోపం పెంచుకుంది అనసూయ. ఇప్పుడు లైగర్ విడుదలయ్యాక ఇలా రెస్పాండ్ అయ్యింది.
ఇక నిన్నటి నుండి ఆమెకు వరసగా ట్రోల్స్ వస్తున్నాయి. ఆమెను పదే పదే ఆంటీ అంటుండడంతో అనసూయ హర్ట్ అయింది. తనతో బూతులు మాట్లాడిన వారితో పాటు ఇలా ఆంటీ అన్న వారిపై కూడా కేసు పెడతాను, ఇదే ఫైనల్ వార్నింగ్, ఆన్లైన్ అబ్యూస్ చేయొద్దు అని గట్టిగానే రెస్పాండ్ అయ్యింది అనసూయ.
అయితే ఇన్ని చేసినా ఆమె మీద ఇంకా ట్రోల్స్ పెరిగాయి తప్ప తగ్గలేదు.
357132 446832Totally indited content , Genuinely enjoyed looking at . 959993
709959 730164For anybody who is considering about external complications, sometimes be tough amaze those to realize to produce just a single weed in this quite flowing typically requires eleven liters concerning gasoline to. dc free mommy weblog giveaways family trip home gardening house power wash baby laundry detergent 157721
408691 828002Hey! I merely wish to give an enormous thumbs up for the great data youve got here on this post. I will likely be coming back to your weblog for a lot more soon. 762462
210405 792420Hi this really is somewhat of off subject but I was wondering if blogs use WYSIWYG editors or in the event you have to manually code with HTML. Im starting a weblog soon but have no coding expertise so I wanted to get guidance from someone with experience. Any aid would be greatly appreciated! 988510
796618 223106Wow Da weiss man, wo es hingehen muss Viele Grsse Mirta 903153