భారీ బడ్జెట్ ‘బాహుబలి’ సీరీస్ లాంటి ప్రతిష్టాత్మక సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి నుంచి రానున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి సారి కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీకి క్రేజ్ మరియు అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఏ మాత్రం గ్యాప్ లేకుండా డే అండ్ నైట్ షూట్ చేస్తున్నారు.
ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని మరింత పెంచేలా రోజు రోజుకీ ఈ సినిమా గురించి కొన్ని క్రేజీ అప్డేట్స్ వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ టీం ఇద్దరిపైన ఓ సాంగ్ ని ప్లాన్ చేశారు. కథా ప్రకారం ఇందులో ఓ జానపద పాటలో ఇద్దరు హీరోలు కలిసి స్టెప్పులేయనున్నారు. ఒకేసారి ఆన్ స్క్రీన్ పై ఇద్దరు హీరోలు కాలు కదపడం అనేది ఇరు హీరోల ఫాన్స్ కే కాదు, సినీ ప్రేక్షకులకి కూడా చూడటానికి కన్నుల పండుగగా ఉంటుంది.
రాజమౌళి ఇలాంటి ఎన్నో క్రేజీ మోమెంట్స్ ని ఎన్నో ఇందులో పొందు పరుస్తున్నారట. ఇద్దరు హీరోల అభిమానులని సంతృప్తి పరిచేలా, అలాగే కంటెంట్ పరంగా కూడా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వనున్నారట. షూట్ లో బిజీగా ఉన్న టీం ఈ చిత్ర టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని 2020 జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
269668 481068Woh I enjoy your content material , saved to favorites ! . 622254
198790 29438Thanks for all your efforts that you have put in this. really interesting info . 612224
927441 302007View the following ideas less than and uncover to know how to observe this situation whilst you project your home business today. Earn funds from home 435568
888557 258493Thanks for this outstanding. I was wondering whether you were preparing of writing similar posts to this 1. .Maintain up the excellent articles! 404028