భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ‘తాత’ అయ్యారు. తనయుడు ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోకా మెహతాకు ఈరోజు మగబిడ్డ జన్మించాడు. దీంతో రిలయన్స్ సామ్రాజ్యానికి వారసుడు వచ్చినట్టైంది. మనవడిని ఎత్తుకున్న ముఖేశ్ అంబానీ ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది. ఈమేరకు తమ వారసుడి రాకను రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
‘శ్రీకృష్ణుడి దయ, ఆశీర్వాదంతో రిలయన్స్ కు వారసుడు వచ్చాడు. ముఖేశ్, నీతా దంపతులు ఆనందంతో మురిసిపోతున్నారు. ముఖేశ్, మెహతా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నార’ని ఆ ప్రకటనలో తెలిపాయి. ఆకాశ్ కు శ్లోకాకు 2019 మార్చిలో వివాహం అయింది.
835253 554687I want to admit that that is one wonderful insight. It surely gives a company the opportunity to have in around the ground floor and actually take part in creating a thing unique and tailored to their needs. 660180
333774 349721I want going to comment as this posts a bit old now, but just wanted to say thanks. 306735
965741 779485Some genuinely wondrous function on behalf with the owner of this website, perfectly great topic material . 236715