Switch to English

ఘనంగా యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,935FansLike
57,764FollowersFollow

ఘనంగా యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం.. కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడైన తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతి రామయ్యతో శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నైలో అర్జున్ నిర్మించిన హనుమాన్ టెంపుల్‌లో ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఇరు కుటుంబాలకు చెందిన బంధువుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం

నిశ్చితార్థం అనంతరం ఐశ్వర్య, ఉమాపతిల వివాహం 2024 సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో ఉంటుందని అర్జున్ సర్జా తెలిపారు. ఈ నిశ్చితార్థానికి ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్, బంధువులను మాత్రమే పిలిచామని.. పెళ్లికి మాత్రం అందరినీ ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా అర్జున్ సర్జా మీడియాకు తెలియజేశారు.

ఘనంగా యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం

ఈ నిశ్చితార్థ వేడుకలో ఉమాపతి రామయ్య డ్రస్‌ని ముంబైకి చెందిన మనీష్ మల్హోత్రా డిజైన్ చేయగా.. ఐశ్వర్య అర్జున్ ధరించిన డ్రస్‌ను జయంతి రెడ్డి డిజైన్ చేశారు. 5 క్యారెట్ బర్మీస్ రూబీ విత్ డైమండ్ అండ్ వైట్ గోల్డ్‌తో చేసిన రింగ్స్‌ని ఐశ్వర్య అర్జున్ ధరించగా.. ఉమాపతి కూడా గోల్డ్ అండ్ డైమండ్ రూబీ ధరించారు. అర్జున్ నిర్మించిన హనుమాన్ టెంపుల్‌లోని రాములువారి విగ్రహం ముందు ఐశ్వర్య-ఉమాపతి నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నట్లుగా అర్జున్ సర్జా చెప్పుకొచ్చారు.

70 COMMENTS

సినిమా

విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి రణ్ బీర్ కపూర్..!

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. VD12గా వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన...

Chiranjeevi: ‘ఆ సెంటిమెంట్ పక్కా.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ..” లైలా ప్రీ-రిలీజ్...

Chiranjeevi: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను షైన్ స్క్రీన్స్...

Ram Charan: క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. వివరాలివే

Ram Charan: రామ్ చరణ్ క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టి సందడి చేశారు. తాను ప్రాంచైజీగా ఉన్న క్రికెట్ టీమ్ ను కలుసుకుని వారిలో జోష్ నింపారు....

Nagarjuna: ‘తండేల్ లో నీ కష్టం కనిపించింది..’ చైతన్య విజయంపై నాగార్జున

Nagarjuna: నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ఘన విజయం సాధించి ధియేటర్లలో సందడి చేస్తోంది. దీనిపై నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. తండ్రిగా...

Allu Arjun: ‘అయిదేళ్ల పుష్ప జర్నీ అందరికీ ఎమోషన్..’ థాంక్స్ మీట్...

Allu Arjun: ‘పుష్ప 2 ది రూల్’ ఘన విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం థ్యాంక్స్‌ మీట్‌ ఘనంగా జరిగింది. వేడుకలో నటీనటులకు, సాంకేతిక...

రాజకీయం

శ్రీ రంగరాజన్ దాడిపై స్పందించిన పవన్ కళ్యాణ్..!

చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. వారాంతర సెలవుల్లో భక్తులంతా ఎక్కువగా చిలుకూరు వెళ్లి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతేకాదు అక్కడ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు...

జై జనసేన.! జనసేనగా రూపాంతరం చెందిన ప్రజారాజ్యం: చిరంజీవి

‘మా ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది మార్పు కోసం. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నదీ మార్పు కోసమే. సినిమాల్నీ, రాజకీయాల్నీ నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా, నా తమ్ముడు...

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి: ఆ నలుగురి అరెస్ట్‌తో వైసీపీ ‘డొంక’ కదులుతుందా.?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి’ వ్యవహారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుంది. వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోలుకు...

గెలుపోటములు: కేజ్రీవాల్ ఓ కేస్ స్టడీ.!

దేశ రాజధాని ఢిల్లీ.. అక్కడా సమస్యలున్నాయ్.! మంచి నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు.. వాట్ నాట్.! ఢిల్లీ ప్రజలు చాలాకాలంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అంటే, పార్లమెంటు సమావేశాలు.. ప్రధాని,...

చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?

సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ...

ఎక్కువ చదివినవి

‘తండేల్’ ఆడియన్స్ కి సరికొత్త అనుభూతి ఇస్తుంది: నాగచైతన్య

తండేల్ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని, ఎమోషనల్ హై ఇస్తుందని హీరో అక్కినేని నాగచైతన్య అన్నారు. ఆయన హీరోగా సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన మూవీ తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన...

పూజా హెగ్దే టంగ్ స్లిప్ అయ్యిందా..?

బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో సినిమాలు చేయక చాలా కాలం అవుతుంది. రాధేశ్యామ్ తర్వాత అమ్మడిని పట్టించుకునే వారే లేరన్నట్టు పరిస్థితి ఏర్పడింది. మహేష్ గుంటూరు కారంలో ముందు ఆమెనే హీరోయిన్...

ప్రైవేటు పాఠశాలలకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. పాఠశాలల గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతామని ప్రకటించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రైవేట్ స్కూల్స్...

తండేల్ HD ప్రింట్ లీక్..!?

అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు...

డైరెక్టర్లను లాక్ చేస్తున్న ప్రభాస్.. మిగతా హీరోలకు ఏమైంది..?

ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ప్రభాస్ యమ స్పీడుతో దూసుకుపోతున్నాడు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఏ రెండేళ్లకో, మూడేళ్లకో ఒక సినిమా రావాలి. కానీ ప్రభాస్ మాత్రం...