Switch to English

వాళ్ళెందుకు రాలేదు.? మోహన్ బాబు ‘సత్తా’ ఇంతేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,437FansLike
57,764FollowersFollow

రజనీ కాంత్, మోహన్ లాల్.. వీళ్ళంతా సీనియర్ నటుడు మోహన్ బాబుకి స్నేహితులు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచాక, వాళ్ళతో మోహన్ బాబు మాట్లాడారట. ఇద్దరూ ఆశీర్వాదం అందించారట.. మంచు విష్ణుకి.

అసలు రజనీ కాంత్, మోహన్ లాల్ ప్రస్తావన ఎందుకిక్కడ.? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జు, వెంకటేష్.. ఇంకా సీనియర్లయిన కృష్ణ, కృష్ణంరాజు.. వీళ్ళ పేర్లు ప్రస్తావనకు ఎందుకు రాలేదు.? ‘మా’లో రాజకీయాలు వద్దంటూనే, చిరంజీవి వద్దకు మంచు విష్ణు ఎందుకు వెళ్ళి ఆహ్వానించలేదో మోహన్ బాబు చెప్పకపోవడం గమనార్హం.

‘అందరం కలిసి మెలిసి వుందాం.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ని అభివృద్ధి చేసుకుందాం..’ అని పిలుపునిచ్చిన మోహన్ బాబు, ఓ అడుగు ముందుకేసి.. బాలకృష్ణ దగ్గరకు వెళ్ళినట్లే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున తదితరుల దగ్గరకీ వెళ్ళి వుండాల్సిందేమో.

‘ఇక్కడ ఎవరూ ఎవరికీ భయపడాల్సిన పనిలేదు..’ అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఎవరైనా ఎందుకు భయపడతారు.? అసలు భయం అన్న అంశం ఎందుకు ప్రస్తావనకు వచ్చింది.? ‘నా బిడ్డ మంచు విష్ణుని మీ చేతుల్లో పెడుతున్నాను..’ అని మోహన్ బాబు ఇంకో మాట అన్నారు. కానీ, మంచు విష్ణు ఇప్పుడు ‘మా’ అధ్యక్షుడు. దాదాపు 900 మంది సభ్యుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత విష్ణు మీద వుంది.

ఏంటో, మోహన్ బాబు ప్రసంగంలో అంతా డొల్లతనమే కనిపించింది. ఏపీ మంత్రి పేర్ని నానిని ఆహ్వానించాంగానీ.. ఆయన రాలేకపోయారని సెలవిచ్చారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం ‘మా’ కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వచ్చారు.

అసలు ఎవరు ఓట్లేశారో.. ఎందుకు ఓట్లేశారో.. తెలియకుండానే ‘మా’ ఎన్నికలు జరిగిపోయాయనడానికి నిదర్శనం ఏంటో తెలుసా.? ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పరిశ్రమకు చెందిన పెద్దలు పెద్దగా హాజరు కాకపోవడం.

ఎన్నికల్లో గెలుపోటములు సహజం. పైగా, ఈసారి ‘మా’ ఎన్నికలు సాధారణ రాజకీయాల కంటే దారుణంగా దిగజారిపోయాయి. అడ్డగోలు హామీలు, అంతకు మించి ప్రలోభాలు.. ప్రాంతీయత, కులం, మతం.. ఇలా అన్నీ వాడేశారు. ఇదీ ఓ గెలుపేనా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

ఇంత హంగామా చేసి ఏం సాధిద్దామని.? ‘మా’ రెండేళ్ళలో ముందుకెళుతుందా.? పాతాళానికి పడిపోతుందా.? అన్న అనుమానం సినీ జనాల్లో కనిపిస్తోంది.‘మా’ భవనం గురించి మోహన్ బాబు మాట్లాడలేదు, ‘మా’ సంక్షేమం గురించీ మాట్లాడలేదు.. కానీ, ఆయనగారి కుమారుడు మంచు విష్ణుని ‘మా’ సభ్యులు బాగా చూసుకోవాలట. ఇదెక్కడి చోద్యం.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

రాజకీయం

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

ఎక్కువ చదివినవి

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...