మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కొత్త ప్రెసిడెంట్ గా మంచు విష్ణు వర్ధన్ బాబు బాధ్యతలు స్వీకరించారు. పాత ప్రెసిడెంట్ నరేష్ బాధ్యతలను విష్ణుకు అప్పగించారు. ఈసారి ఎన్నికలలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు హోరాహోరీగా పోరాడిన విషయం తెల్సిందే. ఒకరిపై ఒకరు మాటల యుద్ధాల దాకా వెళ్లారు. అయితే ప్రకాష్ రాజ్ కు నాన్ లోకల్ అన్న ట్యాగ్ వ్యతిరేకంగా పనిచేసింది.
పెద్దలను కలుపుకుపోవడంలో చొరవ చూపించిన విష్ణునే విజయం వరించింది. ఈ ఫలితాల తర్వాత నాగబాబు, ప్రకాష్ రాజ్ లు మా సభ్యత్వాలను రద్దు చేసుకోవడం, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి గెలిచిన 11 మంది సభ్యులు కూడా రాజీనామా చేయడం తెల్సిందే.
ఈ నాటకీయ పరిణామాల మధ్య విష్ణు బాధ్యతలు స్వీకరించి తొలి సంతకాన్ని మా సభ్యుల ఫించన్ ఫైల్ పై చేసారు. ఇచ్చిన ప్రతీ హామీను నెరవేరుస్తానని విష్ణు ఈ సందర్భంగా తెలిపారు.
933768 423816Hmm is anyone else encountering troubles with the pictures on this blog loading? Im trying to figure out if its a difficulty on my end or if its the weblog. Any responses would be greatly appreciated. 585649
895735 272833Hi, ich habe Ihre Webseite bei der Suche nach Fernbus Hamburg im Internet gefunden. Schauen Sie doch mal auf meiner Seite vorbei, ich habe dort viele Testberichte zu den aktuellen Windeleimern geschrieben. 947362
689244 377680In case you tow a definite caravan nor van movie trailer your entire family pretty soon get exposed to the down sides towards preventing finest securely region. awnings 719893