ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.. మాట్లాడుతూ.. ‘జూలై 31లోపు ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం చెప్పింది. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి కలిపి 45 రోజులు పడుతుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ అసాధ్యం. విద్యార్ధులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాం. మార్కులు ఏ పద్ధతిలో ఇవ్వాలో త్వరలో చెప్తాం. ఫలితాల కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు.
ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ పై నేడు విచారణ జరిగింది. ఈక్రమంలో అనేక ప్రశ్నలు సంధించింది. అఫిడవిట్ లో పక్కా సమాచారం లేదని పేర్కొంది. సెకండ్ వేవ్ చూసి కూడా ఎలా పరీక్షలు నిర్వహిస్తారని ప్రశ్నించింది. పరిక్షల నిర్వహణలో ఏ ఒక్కరు చనిపోయినా రూ.1కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. 15 రోజుల ముందు టైమ్ టేబుల్ ఇస్తే సమయం ఎలా సరిపోతుందని భావిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది. దీంతో సుప్రీం సూచనల మేరకు పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
709249 396562This sort of wanting to come to a difference in her or his lifestyle, initial usually Los angeles Excess weight weightloss scheme can be a large running in as it reached that strive. weight loss 752941
962391 85411Gnarly post mate, keep the great work, just shared this with ma friendz 317677
37718 896829i was just surfing along and came upon your weblog. just wanted to say good job and this post truly helped me. 669781
878935 345216Thanks for the post. I like your writing style – Im trying to start a blog myself, I believe I may read thru all your posts for some suggestions! Thanks once far more. 992350
412922 705586Thanks for an additional informative post. Exactly where else could anyone get that kind of information in such a simple to recognize way of presentation. 653131
5842 924158I was examining some of your content material on this internet website and I believe this website is rattling instructive! Maintain putting up. 449930
361250 934005It shows how you comprehend this subject. Added this page, is for much more. 88853
806922 70390Spot on with this write-up, I truly feel this internet site needs much more consideration. Ill probably be again to read a lot a lot more, thanks for that info. 626270