టాలీవుడ్ మళ్ళీ షూటింగ్ మోడ్ లో వెళ్తోంది. ఇప్పటికే కొన్ని చిత్రాల షూటింగ్స్ మొదలవ్వగా మరికొన్ని చిత్రాల షూటింగ్స్ ఈ నెలాఖరు నుండి మొదలుకానున్నాయి. ఇక జులైలో అన్ని చిత్రాలు షూటింగ్ షురూ చేయనున్నాయి.
ఇదే కోవలో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సలార్ షూటింగ్ కూడా మొదలవుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ తిరిగి మొదలుకానుండడంతో శృతి హాసన్ జిమ్ బాట పట్టింది. గత కొన్ని రోజులుగా జిమ్ లో తీవ్రంగా కసరత్తులు చేస్తోంది శృతి.
లాక్ డౌన్ సమయంలో బాగా రిలాక్స్ అయ్యాను. అందుకే ఇప్పుడు డబల్ వర్కౌట్ చేస్తున్నాను. రిలాక్స్ అవ్వడం పక్కనపెడితే తిరిగి కష్టపడి మెంటల్ గా కష్టపెట్టుకోకుండా ఉంటే చాలు. ప్రస్తుతం సలార్ ఒక్కటే చేస్తోన్న శృతి హాసన్ రెండు భారీ చిత్రాలకు సైన్ చేసే అవకాశాలు ఉన్నాయి.
815385 779335Hey there! Great post! Please when all could see a follow up! 2507
836462 808973Black Ops Zombies […]some men and women nonetheless have not played this game. Its hard to picture or believe, but yes, some folks are missing out on all with the fun.[…] 624882
967534 295939Just wanna comment which you have a very good website, I the style and design it truly stands out. 472007
Today, I went to the beachfront with my children. I found a sea shell and gave it to my 4 year old daughter and said
“You can hear the ocean if you put this to your ear.” She placed the shell to her ear and screamed.
There was a hermit crab inside and it pinched her ear.
She never wants to go back! LoL I know this is entirely off topic but
I had to tell someone!
872713 747895I real pleased to uncover this website on bing, just what I was seeking for : D too saved to bookmarks . 716445
958512 545359I adore the look of your site. I recently built mine and I was seeking for some suggestions for my web site and you gave me a few. May possibly I ask you whether you developed the website by youself? 757856
315513 997209Genuinely nice style and design and excellent content , absolutely nothing at all else we need to have : D. 496611