కరోనా మహమ్మరిని ఎదుర్కొనే వ్యాక్సిన్ వేయించుకునే విషయంలో జనం తొలుత నిరాసక్తత కనబరిచారు. టీకా వేసుకొండంటూ నేతలు, అధికారులు మొత్తుకున్నా పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా జనాల వైఖరిలో మార్పు వచ్చింది. టీకాల కోసం బారులు తీరుతున్నారు. ఇదే సమయంలో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతోపాటు దానిని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధన విధించారు. టీకాలు వేయించుకుంటేనే జీతాలు ఇస్తామని, వేయించుకోనివారికి వేతనాలు నిలిపివేస్తామని యూపీలోని ఫిరోజాబాద్ జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్ స్పష్టంచేశారు. ఈ మేరకు మౌఖికంగా ఆదేశాలు జారీచేశారు. దీంతో అన్ని విభాగాలు ఉన్నతాధికారులు, ట్రెజరీ కార్యాలయానికి దీనికి సంబంధించి మార్గదర్శకాలు పంపించారు. టీకా వేసుకున్నవారి జాబితాలో పేర్లున్న ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తారు. దీంతో ఉద్యోగులు టీకా వేయించుకోవడం కోసం పరుగులు పెడుతున్నారు.
వ్యాక్సిన్ వేయించుకుంటేనే వేతనం
By Satya
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
Previous article
Next article
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
‘రామ జన్మభూమి’ తో సీనియర్ స్టార్ డైరెక్టర్ రీ ఎంట్రీ
సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...
Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...
Ram : బన్నీ కంటే ముందు రామ్ తో త్రివిక్రమ్..?
Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...
Prabhas : కన్నప్పతో జాయిన్ అయిన కల్కి
Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...
Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’
Satya : హమరేష్, ప్రార్థన జంటగా వాలి మోహన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...
రాజకీయం
వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!
రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...
ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?
ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట.
దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...
పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!
అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది.
‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....
ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?
పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...
వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...
ఎక్కువ చదివినవి
‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...
పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!
అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది.
‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....
‘రామ జన్మభూమి’ తో సీనియర్ స్టార్ డైరెక్టర్ రీ ఎంట్రీ
సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...
ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?
ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట.
దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...
బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్ టు ఫ్యామిలీ స్టార్
2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్ రోల్ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...
248454 252382I just could not go away your website before suggesting that I very enjoyed the usual information a person supply to your guests? Is going to be back ceaselessly in order to inspect new posts. 523449
865518 359886I only wish that I had the ability to convey what I wanted to say in the manner that you have presented this information. Thanks. 667700
281281 877803Actually instructive and superb structure of articles, now thats user friendly (:. 613433
884289 159880Glad to be one of many visitants on this awing web web site : D. 326181
975553 787499I very happy to discover this web site on bing, just what I was searching for : D too bookmarked . 811314